1 min read

దీపావళి ధమాకా: టాటా ఎల‌క్ట్రిక్ కార్ల‌పై భారీ ఆఫర్లు! Tata EV

Tata EV Offers 2025 | దీపావ‌ళి పండుగ సీజ‌న్ సంద‌ర్భంగా టాటా మోటార్స్ తన మొత్తం EV లైనప్‌లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లను (Diwali Electric Car Discounts) ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.. ఆఫ‌ర్లు అక్టోబర్ 21, 2025 వరకు అందుబాటులో ఉంటాయి. టాటా కర్వ్ EV అన్నింటికంటే ఎక్కువ‌గా రూ.1.90 లక్షల వరకు డిస్కౌంట్ ఉంది. ఆ తరువాత పంచ్ EV, టియాగో EV ఉన్నాయి, హారియర్ EV, నెక్సాన్ EV సైతం ఆక‌ర్ష‌ణీయ ఆఫర్‌లను […]