Tag: Tata Sierra EV Price and Range
Tata Sierra EV : మార్కెట్‌లోకి టాటా సియెర్రా ఎలక్ట్రిక్.. రేంజ్, ఫీచర్లు మరియు లాంచ్ వివరాలు ఇవే!
Tata Sierra EV Price and Range : భారతీయ ఆటోమొబైల్ రంగంలో ‘సియెర్రా’ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ఏడాది నవంబర్ 2025లో పెట్రోల్, డీజిల్ వేరియంట్లతో రీ-లాంచ్ అయిన సియెర్రా, అప్పటి నుండి ఇప్పటి వరకు 14,103 వాహనాలను డెలివరీ చేసి దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ వాహనం కోసం వేచి ఉండే కాలం (Waiting Period) ఏకంగా ఐదు నెలలకు పెరిగింది. ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ ఇప్పుడు సియెర్రా […]
