Wednesday, July 30Lend a hand to save the Planet
Shadow

Tag: TI Clean Mobility

Montra Super Cargo : సింగిల్ చార్జిపై 170 కిమీ రేంజ్, 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్

Montra Super Cargo : సింగిల్ చార్జిపై 170 కిమీ రేంజ్, 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్

cargo electric vehicles, Electric vehicles
మోంట్రా ఎలక్ట్రిక్ (Montra Electric) జూన్ 20, 2025న ఢిల్లీలో తన సూపర్ కార్గో (Montra Super Cargo) ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను ప్రారంభించింది, లాస్ట్ మైల్‌ కార్గో డెలివరీ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని 170 కి.మీ రియల్ లైఫ్ రేంజ్, 15 నిమిషాల ఫాస్ట్‌ ఛార్జింగ్ సామర్థ్యంతో తీసుకువ‌చ్చింది. మురుగప్ప గ్రూప్ (Murugappa Group) అనుబంధ సంస్థ ఈ వాహనానికి సబ్సిడీ తర్వాత ఢిల్లీలో రూ.4.37 లక్షల ఎక్స్-షోరూమ్ ధరను నిర్ణయించింది. లాంచ్ ఈవెంట్ సందర్భంగా 200 కంటే ఎక్కువ వాహన డెలివరీలకు అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.ఢిల్లీ లాజిస్టిక్స్ రంగం (Last Mile Delivery)లో విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల మార్కెట్ డిమాండ్‌ను సూపర్ కార్గో పరిష్కరిస్తుంది. TI క్లీన్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జలజ్ గుప్తా బిజినెస్ హెడ్ రాయ్ కురియన్, CEO సాజు నాయర్‌లతో కలిసి ఈ లాంచ్‌ను నిర్వహించారు.Montra...
River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే..