Maruti Omni electric

Maruti Omni electric : మారుతి ఓమ్ని వ్యాన్.. త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో వస్తుందా?

Maruti Omni electric | భార‌తీయ మార్కెట్ లో మారుతి ఓమ్ని తెలియ‌నివారు ఉండరు. ఇది సరసమైన, నమ్మదగిన కార్లతో భారతీయ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఎక్కువ కాలం మార్కెట్‌లో ఉండటం...
electric three wheelers in india

E-3W | ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ 3-వీలర్ మార్కెట్‌గా చైనాను అధిగమించిన భారత్

Electric Three Wheelers in India | భారత్ లో ఈవీ మార్కెట్ దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలే కాకుండా ఎలక్ట్రిక్ కార్లతోపాటు త్రీవీలర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు కొనసాగుతున్నాయి.  తాజాగా IEA కొత్త...
Qargos F9 cargo two-wheeler

Qargos F9: వినూత్నమైన కార్గో ఎలక్రిక్ బైక్ వస్తోంది. ఇక సౌకర్యవంతంగా, వేగంగా..

Qargos F9 cargo two-wheeler | టెక్నాల‌జీ పెరుగుతున్న కొద్దీ వినూత్న‌మైన ఆవిష్క‌ర‌ణ‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. విలువైన స‌మ‌యాన్ని, డబ్బును, శ్ర‌మ‌ను త‌గ్గిస్తూ స‌రికొత్త ఉత్ప‌త్తులు మార్కెట్ లో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి....
Komaki XGT cat 3.0 Electric Scooter Price Features

500 కిలోల సరుకులను ఈజీగా మోసుకెళ్తుంది.. ఫ్యామిలీ, వాణిజ్య అవసరాలకోసం కొత్త ఈవీ

Komaki : భారత మార్కెట్లో ఇటీవ‌ల కాలంలో స‌రికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్లు లాంచ్ అవుతున్నాయి. తాజాగా కొమాకి (Komaki సంస్థ  Komaki XGT CAT 3.0 పేరుతో  ఇ-లోడర్‌ను విడుదల చేసింది.  అయితే...
Bajaj Electric Three-Wheeler

Bajaj Auto| బజాజ్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్లపై యమ క్రేజ్.. నవంబర్ లో భారీగా పెరిగిన అమ్మకాలు

Bajaj Auto | బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లపై కొనుగోలుదారుల నుంచి భారీగా డిమాండ్ వస్తోంది. నవంబర్‌లో ఏకంగా 1,232 యూనిట్లను విక్రయించడాన్ని బట్టి ఈ వాహనాలపై ఎంత క్రేజ్ ఉందో తెలిసిపోతోంది....
Vicktor electric three-wheeler

250 కి.మీ రేంజ్‌తో Vicktor electric three-wheeler

స‌రికొత్త త్రీవీల‌ర్‌ను విడుద‌ల చేసిన Omega Seiki Mobility ఎక్స్‌షోరూం ధ‌ర రూ.5ల‌క్ష‌ల‌తో ప్రారంభంఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Omega Seiki Mobility (ఒమేగా సీకి మొబిలిటీ )...
Mahindra Zor Grand

Mahindra Zor Grand Launched

Mahindra Zor Grandమహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (MEML).. తన సరికొత్త కార్గో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ - జోర్ గ్రాండ్‌ను విడుదల చేసింది. దీని ధర ₹ 3.60...
electric commercial vehicles

ఇండియాకు ElectronEV electric commercial vehicles

ఇండియాకు ElectronEV electric commercial vehicles (eCVs) అమెరికాకు చెందిన క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఇండియాకు ElectronEV .. ఇండియాలో త‌మ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. US-ఆధారిత ElectronEV లైట్/మీడియం/ భారీ వాణిజ్య వాహనాలను...

Electric Three-Wheelers అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు

Electric Three-Wheeler అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు Electric Three-Wheelers (ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ ) అమ్మ‌కాల్లో మహీంద్రా గ్రూప్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. లాస్ట్ మైల్ మొబిలిటీ విభాగంలో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (MEML) ఈ...