Tag: TS Budget 2026 Farmer Benefits
Free Solar Pump Sets | గిరిజన రైతులకు బంపర్ ఆఫర్: 100% సబ్సిడీతో ఉచిత సోలార్ పంప్ సెట్లు..
Telangana Free Solar Pump Sets | తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన మరియు పోడు రైతులకు అండగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. మారుమూల అటవీ ప్రాంతాల్లో సాగునీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న రైతుల కోసం ‘ఇందిరమ్మ సౌర గిరిజన వికాసం (Indira Soura Girijana Vikasam) ‘ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఈ పథకం ద్వారా […]
