Harithamithra Telugu News

Tuesday, February 17Lend a hand to save the Planet
Shadow

Tag: TVS XL EV

TVS XL EV | త్వరలో టీవీఎస్ ఎలక్ట్రిక్ మోపెడ్ వస్తోంది.. చిరువ్యాపారులకు ఇక పండగే..

TVS XL EV | త్వరలో టీవీఎస్ ఎలక్ట్రిక్ మోపెడ్ వస్తోంది.. చిరువ్యాపారులకు ఇక పండగే..

EV Updates
కెనెటిక్ లూనా ఎల‌క్ట్రిక్ మోపెడ్ కు పోటీగా టీవీఎస్ ఎక్సెల్ ఈవీ TVS XL EV | ద‌శాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన కెనెటిక్ లూనా ఇటీవ‌లే ఎల‌క్ట్రిక్ అవ‌తారంలో మ‌న ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.. కొత్త ఎల‌క్ట్రిక్ లూనాకు మార్కెట్ లో మంచి ఆద‌ర‌ణే ల‌భిస్తోంది. అయితే ఇప్పుడు దీనికి పోటీగా ప్ర‌ముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జ సంస్థ టీవీఎస్ మోటార్‌ కంపెనీ(TVS Motor Company) త‌న మోస్ట్ పాపుల‌ర్ మోపెడ్ అయిన టీవీఎస్ ఎక్సెల్ ను ఎల‌క్ట్రిక్ వేరియంట్ లో తీసుకురాబోతోంది.తాజాగా దీనికి సంబంధించి XL EV మరియు E-XL పేర్ల‌తో రెండు కొత్త ట్రేడ్‌మార్క్ అప్లికేషన్‌లను దాఖలు చేసింది. ఈ రెండు ట్రేడ్‌మార్క్‌లు తప్పనిసరిగా ఆల్-ఎలక్ట్రిక్ XL కోస‌మే న‌ని స్పష్ట‌మ‌వుతోంది. గత ఏడాది జూలైలో ఇంటర్నెట్‌లో ఎలక్ట్రిక్ మోపెడ్ పేటెంట్ చిత్రం బయటకి వ‌చ్చిన‌పుడు మొదటిసారి XL ఎలక్ట్రిక్ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు, హోసూర్ ఆధారిత బ...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..