Harithamithra Telugu News

Friday, February 20Lend a hand to save the Planet
Shadow

Tag: vegetable farming

Vegetable Farming | రాష్ట్రంలో కూరగాయల కొరతకు చెక్: 800 మంది రైతులను ‘వెజిటబుల్ వాలంటీర్లు’గా తయారు చేస్తాం

Vegetable Farming | రాష్ట్రంలో కూరగాయల కొరతకు చెక్: 800 మంది రైతులను ‘వెజిటబుల్ వాలంటీర్లు’గా తయారు చేస్తాం

ఉద్యాన పంటలు
Vegetable Farming Telangana | రాష్ట్రంలో కూరగాయల కొరత (Vegetable shortage) స‌మ‌స్య‌ను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 908 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఆధ్వర్యంలో 800 మందికి పైగా రైతులను ఉత్తమ కూరగాయల సాగు వాలంటీర్లుగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహ‌న్ (Surendra Mohan) తెలిపారు.రాజేంద్రనగర్‌లోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం ( Professor Jayashankar Telangana State Agricultural University ) పరిధిలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కూరగాయల పంటపై 44వ వార్షిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యంరైతుల ఆదాయం రెండింతలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ...
Agriculture subsidy | కూరగాయలు సాగు చేసే రైతుల‌కు స‌ర్కారు గుడ్‌న్యూస్‌

Agriculture subsidy | కూరగాయలు సాగు చేసే రైతుల‌కు స‌ర్కారు గుడ్‌న్యూస్‌

సేంద్రియ వ్యవసాయం, Agricultue
కూరగాయల ఉత్పత్తి పెంపు దిశగా ప్రభుత్వ కీలక నిర్ణయంకొత్తగా 10 వేల ఎకరాల్లో సాగు – రైతులకు ఎకరాకు రూ.9,600 సబ్సిడీAgriculture subsidy : రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగ‌మించి స్థానిక మార్కెట్లలో సరఫరా, ధ‌రలను స్థిరంగా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలో కొత్త‌ సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా 10,000 ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కూర‌గాయ‌ల‌ రైతులపై భారం తగ్గించేందుకు ఎకరాకు రూ.9,600 నేరుగా డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్ఫర్‌ (DBT) ద్వారా జమ చేయనుంది.ప్రస్తుతం తెలంగాణ‌లో 1.35 లక్షల ఎకరాల్లో 14.64 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ, రాష్ట్ర అవసరాలు సుమారు 26 లక్షల టన్నులుగా ఉంది. వ్యవసాయ విశ్వవిద్యాలయ అంచనాల ప్రకారం 12.68 లక్షల టన్నుల లోటు ఉండటంతో, ఏటా 10 వేల ఎకరాల అదనపు సాగును ...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates