Vida VX2 Specs
రూ.59వేలకే కొత్త హీరో Vida VX2 ఈవీ స్కూటర్.. సబ్‌స్క్రిప్షన్ మోడల్‌తో సెన్సేషన్
హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) తన అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అధికారికంగా మార్కెట్లో విడుదల చేసింది. విడా VX2 (Hero Vida VX2) పేరుతో వచ్చిన ఈ ఇ-స్కూటర్ ధరలు కేవలం రూ. 59,490 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి, అయితే, ఇందులో ట్విస్ట్ ఉంది. ఈ ధర కేవలం స్కూటర్‌కు మాత్రమే వర్తిస్తుంది. బ్యాటరీకి కాదు. విడా VX2 లాంచ్‌తో, బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ మాడ్యూల్‌తో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని అందించే మొదటి ప్రధాన OEMగా హీరో […]