Warangal Market Prices | వరంగల్ మార్కెట్‌లో మిర్చి రికార్డ్ స్థాయి ధర..
Warangal Market Prices Today | వరంగల్ మార్కెట్ కమిటీ కార్యాలయం వెల్లడించిన గణాంకాల ప్రకారం, ప్రధాన పంటలైన మిర్చి, పత్తి ధరల్లో నిలకడ కనిపిస్తోంది. నేటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మిర్చి ధరల హవా నేటి మార్కెట్‌లో మిర్చి (Chilli Rates) క్రయవిక్రయాలు భారీగా జరిగాయి. మొత్తం 28,127 బస్తాల మిర్చి రాగా, వివిధ రకాల మిర్చికి గరిష్ట ధరలు ఇలా ఉన్నాయి: వండర్ హాట్ రకానికి మార్కెట్‌లో అత్యధికంగా క్వింటాల్‌కు 37,000/- గరిష్ట…
