world forest day theme 2024
International Day of Forests | ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఇలా జరుపుకోండి..
International Day of Forests | పచ్చని చెట్లతోనే ప్రపంచ జీవరాశికి మనుగడ.. కానీ మానవుల స్వార్థం కారణంగా భూమిపై అడవులు నానాటికి అంతరించిపోతున్నాయి. అయితే అడవులపై అవగాహన పెంచడానికి, మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు 2012లో, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ.. ప్రపంచ అడవుల దినోత్సవాన్ని ప్రారంభించింది. ప్రపంచ అటవీ దినోత్సవం థీమ్ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది, అటవీ సంరక్షణ, నిర్వహణ, పునరుద్ధరణకు సంబంధించి విభిన్న అంశాలపై దృష్టి సారిస్తుంది. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఇది […]