Zabarwan hills
వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ లో తులిప్ గార్డెన్
Tulip Garden : భూతల స్వర్గంగా భావించే కశ్మీర్(Kashmir) లోని శ్రీనగర్ లోని తులిప్ గార్డెన్ మరో రికార్డును కైవసం చేసుకుంది. ఇంద్రధనస్సు నేలకు దిగి తివాచిలా పరుచుకున్నట్లు కనువిందు చేస్తుటుందీ తులిప్ గార్డెన్. దీనిని చూసేందుకు ప్రతి ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. అయితే తాజాగా ఈ తులిప్ గార్డెన్ అరుదైన ఘనతను సాధించింది. 1.5 మిలియన్ల పూలతో శ్రీనగర్ (Srinagar) లోని తులిప్ గార్డెన్ ఆసియాలోనే అతిపెద్దదిగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. […]