Friday, November 22Lend a hand to save the Planet
Shadow

హీరో ఏట్రియా.. నో లైసెన్స్‌.. నో రిజిస్ట్రేష‌న్‌..

Spread the love

మ‌హిళ‌లు, వృద్ధుల‌కు ప్ర‌త్యేకం..

  • గంట‌కు 25కి.మి స్పీడ్‌
  • సింగిల్ చార్జిపై 85కి.మి రేంజ్‌

hero electric atria

ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న దిగ్గ‌జం హీరో ఎల‌క్ట్రిక్ గ‌తేడాది Hero Electric Atria అనే పేరుతో లోస్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను ప్రారంభించింది. ఈ స్కూట‌ర్ త‌క్కువ స్పీడుతో వెళ్తుంది కాబ‌ట్టి మ‌హిళ‌లు, వృద్ధుల‌కు, పిల్ల‌ల‌కు ఇది చ‌క్క‌గా స‌రిపోతుంది. ఆక‌ర్ష‌ణీయ‌మైన డిజైన్‌, ఎల్ఈడీ లైట్ల‌తో చూడ‌గానే ఆక‌ట్టుకునేలా ఉంటుంది. ఈ మోడ‌ల్‌లో ప్ర‌స్తుతానికి ఒక వేరియంట్‌ను మాత్ర‌మే తీసుకొచ్చారు. అది ఏట్రియా ఎల్ఎక్స్‌.. దీనికి ఎలాంటి రిజిస్ట్రేష‌న్లు, డ్రైవింగ్ లైసెన్సులు అవ‌స‌రం లేదు.

సింగిల్ చార్జ్‌పై 85కిలోమీట‌ర్లు

hero atria

Hero Electric Atria గంట‌కు 25కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తుంది. ఒక్క‌సారి చార్జ్ చేస్తే సుమారు 85కిలోమీట‌ర్ల వ‌ర‌కు వెళ్ల‌వ‌చ్చు. భారతదేశంలో హీరో ఎలక్ట్రిక్ అట్రియా ప్రారంభ ధర రూ. 63,780. ఈ ధ‌ర వివిధ ప్రాంతాల‌ను బ‌ట్టి మార‌వ‌చ్చు. ప్ర‌స్తుతానికి గ్రే మరియు రెడ్ అనే 2 రంగులలో మాత్రమే అందుబాటులో ఉంది. హీరో ఎలక్ట్రిక్ అట్రియాలోని మోటార్ 250W శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ముందు మరియు వెనుక డ్రమ్ బ్రేక్‌ల‌ను వినియోగించారు. హీరో ఎలక్ట్రిక్ అట్రియా రెండు చక్రాల కాంబీ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో 51.2V / 30Ah సామ‌ర్థ్యం క‌లిగిన లిథియం అయాన్ బ్యాట‌రీని వినియోగించారు. దీనిని 4-5 గంటల్లో ఫుల్ చార్జ్ చేయ‌వ‌చ్చు.

Hero Electric Atria మోడ‌ల్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌కు హీరో ఎల‌క్ట్రిక్ వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌వచ్చు. అందులో మీ ప్రాంతంలోని ఈ ఏట్రియాబైక్ ధ‌ర‌లు తెలుసుకోవ‌డ‌మే కాకుండా టెస్ట్ డ్రైవ్ చేసుకునే అవ‌కాశం కూడా ఉంటుంది. హీరో ఎల‌క్ట్రిక్ కంపెనీలో హీరో ఆప్టిమా, ఫోటాన్‌, ఎన్‌వైఎక్స్‌ వంటి మోడ‌ళ్ల‌కు ప్ర‌స్తుత మార్కెట్‌లో విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది.

Hero Electric Atria Specifications

  • Riding Range 85 Km
  • Top Speed 25 Kmph
  • Battery Capacity/Rating 51.2V / 30Ah
  • battery charging time 4-5 Hrs
  • type Lithium-Ion
  • Motor type BLDC Hub Motor
  • Rated Power 250 W
  • USB Charging Port Yes

 

  • Braking System CBS
  • Front/ Rear Brake Type Drum
  • Front SuspensionTelescopic Suspension
  • Rear SuspensionTelescopic Suspension

 

  • Wheel Size 12 inches
  • Wheel Type Alloy Wheels
  • Front Tyre 12 x 3 Inch
  • Rear Tyre 12 x 3 Inch
  • Ground Clearance 170 mm
  • Battery warranty 3 Year
  • Motor warranty 3 Year
  • Kerb Weight 75 kg
  • Length 1970 mm
  • Width 745 mm
  • Height 1145 mm

—————————–

హీరో ఎల‌క్ట్రిక్ షోరూంల వివ‌రాలు

SRS Motors WARNAGAL
Cell Number : 8499996881,
Service Number : 9912233100,
———————-
J N Automotives nizamabed
phone 9246910299
———————–
JN Motors, Armoor
Phone Number: 7013151066/ 994866248
———————–
Ankur Motors, Tarbund X Road
Secunderabad,
Phone: 7504600900 /99890031
———————–
Hanuman Green E Bikes
Mancherial
Phone: 9966798911 / 9110350930
————————
Sri Raghavendra Enterprises
Vikarabad,
Phone: 9949559395 / 7989831021 

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *