Home » Archives for 2021 » Page 6

Pure EV electric scooters అమ్మకాల జోరు

18 నెలల్లో 25,000 యూనిట్ల విక్ర‌యం Pure EV electric scooters : హైద‌రాబాద్ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్ అప్‌ Pure EV నత‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల అమ్మ‌కాల్లో దూసుకెళ్తోంది. కంపెనీ ప్రధాన మోడల్ ePluto 7G లాంచ్ అయినప్పటి నుంచి 18 నెలల కాలంలో ఇండియాలో సుమారు 25,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ ఈఫ్లూటో 7జీ మోడల్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 120 కి.మీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. ఇది గంట‌కు 60 కి.మీ…

Pure EV ePluto 7G Max

Hero Electric ఆధ్వ‌ర్యంలో 10వేల చార్జింగ్ స్టేష‌న్లు

ద్వి చ‌క్ర‌, త్రిచ‌క్ర‌వాహ‌నాల కోసం ఏర్పాటు ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న దిగ్గ‌జం Hero Electric దేశ‌వ్యాప్తంగా 10వేల ఈవీ చార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.  ఇందుకోసం ఇటీవ‌ల ఢిల్లీకి చెందిన EV ఛార్జింగ్ సొల్యూషన్స్ స్టార్ట్-అప్ మాసివ్ మొబిలిటీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  దీని కింద త్వ‌ర‌లో దేశవ్యాప్తంగా 10,000 EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడతాయి. ఈ చార్జింగ్ నెట్‌వర్క్ సాయంతో వివిధ వాహ‌న‌దారులు చార్జింగ్ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించొచ్చు.  ఇటీవల, కంపెనీలు తమ ఛార్జింగ్ స్టేషన్లను…

hero electric

దేశ‌వ్యాప్తంగా 10000 EV charging stations

2023 నాటికి EVRE, Park+ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు EV charging stations  : ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కోసం భార‌త‌దేశ వ్యాప్తంగా సుమారు 10వేల‌కు పైగా ఈవీ చార్జింగ్ EV charging stations  ను ఏర్పాటు కానున్నాయి. 2023 చివరి నాటికి EVRE, Park+ సంస్థ‌లు సంయుక్తంగా వీటిని ఏర్పాటు చేస్తోంది. EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన EVRE అలాగే పార్కింగ్ సొల్యూషన్స్ బ్రాండ్ అయిన ర్కింగ్+ రెండేళ్లలో 10,000 EV ఛార్జింగ్ స్టేషన్లను భారతదేశవ్యాప్తంగా ఏర్పాటు…

Electric Vehicle Park

Ather Energy ‘s 17th experience centre

Ather Energy తన 17వ ఎక్స్‌పీరియ‌న్స్ కేంద్రాన్ని గోవాలో ప్రారంభించింది. ఏథర్ ఎనర్జీ తన కొత్త రిటైల్ అవుట్‌లెట్ – ఏథర్ స్పేస్, పోర్వోరిమ్, పిలెర్నే, గోవాలో ఈవీర్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఇటీవల ప్రారంభించింది. ఇందులో ఏథర్ 450X , 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు టెస్ట్ రైడ్‌లు చేసుకోవ‌చ్చు. అలాగే కొనుగోలు చేయ‌డానికి ఏథర్ స్పేస్‌లో స్కూట‌ర్లు అందుబాటులో ఉంటాయి. ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ని సందర్శించే ముందు కస్టమర్‌లు ఏథర్ ఎనర్జీ వెబ్‌సైట్‌లో టెస్ట్…

Ather Energy first experience centre in Goa

Harley-Davidson electric cycle

ప్ర‌ఖ్యాత ఆటోమొబైల్ దిగ్గ‌జం Harley-Davidson ఈ సంవత్సరం తరువాత రెట్రో- ఇన్‌స్పైర్డ్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. హార్లే-డేవిడ్సన్ నుంచి రాబోతున్న మొదటి ఎలక్ట్రిక్ సైకిల్ .. S1(సీరియ‌ల్ 1) మోష్/ట్రిబ్యూట్ ఇ-సైకిల్‌. ఇప్పుడు పరిమిత సంఖ్యలో ఈ సైకిళ్ల‌ను విక్రయిస్తుంది. సీరియల్ 1 గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రారంభించబడింది. ఇది పాత త‌రం సైకిల్ లా క‌నిపించేలా ఈ ప్రోటోటైప్ ఇ-సైకిల్‌ను కంపెనీ ఆవిష్కరించింది. సీరియల్-1 సుమారు 650 వ్యక్తిగత యూనిట్లను ఉత్పత్తి చేస్తుందని…

harley_davidson_s1_mosh_tribute

National Hydrogen Mission.. హైడ్రోజ‌న్ ఇంధ‌న వాహ‌నాల వైపు అడుగులు

National Hydrogen Mission : రోజురోజుకు పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు పెరుగుతండ‌డంతో భార‌త ఆటోమొబైల్ రంగం విద్యుదీక‌ర‌ణ దిశ‌గా సాగ‌నుంది.  ఈమేర‌కు 2030 నాటికి, ఎలక్ట్రిక్ వాహనాలు (EV లు) భారతదేశంలో మొత్తం కొత్త వాహన విక్రయాల్లో సుమారు 30% ఉంటాయ‌ని అంచనా.  ఇందులో సింహ‌భాగం.. ద్విచక్ర వాహనాలే దేశాన్ని విద్యుదీకరణ వైపు నడిపించ‌నున్నాయి.  ఈ విభాగంలో EV లు దశాబ్దం చివరి నాటికి మొత్తం అమ్మకాల్లో సుమారు దాదాపు 50% ఉంటాయ‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి.  కమర్షియల్…

National Hydrogen Mission

మెరుపు వేగంతో Ola Electric అమ్మ‌కాలు

మొదటి రోజు రూ.600 కోట్లు Ola Electric  : ప్ర‌ముఖ ఎలక్ట్రిక్ వాహ‌న దిగ్గ‌జం ఓలా కంపెనీ Ola S1, Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక్క రోజులోనే రూ.600కోట్ల అమ్మకాలు జరిగినట్లు కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ ప్రకటించారు. భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆగస్టు 15 న లాంచ్ అయిన విష‌యం తెలిసిందే. సెప్టెంబర్ 15న‌ బుధవారం మొదటిసారిగా అమ్మకానికి వచ్చాయి. ఆన్‌లైన్‌లో కొనుగోలు ఆప్ష‌న్ మొద‌లైన తర్వాత తొలి 24 గంటల్లో…

ola electric December to Remember

electric truck సింగిల్ ఛార్జిపై 1,000 కి.మీ రేంజ్‌

గిన్నిస్ రికార్డ్‌లోకి దూసుకొచ్చిన భారీ electric truck స్విట్జర్లాండ్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్-ప్యాకేజీ సర్వీస్ ప్రొవైడర్ డిపిడి Futuricum.. టైర్ల తయారీ సంస్థ కాంటినెంటల్ సంయుక్తంగా స‌రికొత్త electric truck ను రూపొందించాయి.  ఇది సింగిల్ చార్జిపై ఏకంగా 1,099 కిలోమీర్ట‌లు ప్ర‌యాణించి ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.  ఒక పూర్తి ఛార్జ్‌లో ఎక్కువ దూరం ప్ర‌యాణించిన ఎలక్ట్రిక్ ట్రక్కుగా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ ఎలక్ట్రిక్ ట్రక్కును డిపిడి స్విట్జర్లాండ్, కాంటినెంటల్ టైర్…

బెంగళూరులో Ultraviolette ప‌రిశ్ర‌మ‌

ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ Ultraviolette బెంగళూరులో కొత్త ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేయనుంది. మొత్తం ఎలక్ట్రానిక్స్ సిటీ పరిసరాల్లో 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప‌రిశ్ర‌మ ఏర్పాటుకాబోతోంది. మొదటి సంవత్సరంలో 15,000 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తయారు చేయ‌నుంది. ఈ ప‌రిశ్ర‌మ సుమారు 120,000 యూనిట్ల వార్షిక సామర్థ్యం క‌లిగి ఉంటుంది. బెంగుళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలో manufacturing, assembling కోసం ఏర్పాటు చేస్తున్నట్లు Ultraviolette కంపెనీ ప్రకటించింది. దాని హై-పెర్ఫార్మెన్స్ హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ F77…

Ultraviolette Automotive F77
MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates