Search Results for: ebikego

eBikeGo Rugged electric scooter.. భారీ క్రేజ్

రెండు నెలల్లోనే లక్షకు పైగా బుకింగ్స్‌ eBikeGo Rugged electric scooter : భారతదేశపు అతిపెద్ద స్మార్ట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్ eBikeGo. ఇది ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు, బైక్‌ల‌ను అద్దెకు ఇస్తుంది. పర్యావరణ అనుకూలమైన రవాణా సౌక‌ర్యాల‌ను అందించేందుకు ఉద్దేశించిన ప్ర‌త్యేకమైన‌ స్టార్టప్‌లో eBikeGo ఒకటి. కొన్ని వారాల క్రితం ఈ కంపెనీ Rugged పేరుతో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. దీనికి మార్కెట్ నుండి అపూర్వ స్పందన వచ్చింది. కంపెనీ చెబుతున్న‌దాని ప్రకారం […]

eBikeGo … లక్ష స్మార్ట్ ఛార్జింగ్ స్టేషన్లు

దేశంలోని ప్రముఖ స్మార్ట్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన eBikeGo త్వ‌ర‌లో ల‌క్ష స్మార్ట్ IoT- ఎనేబుల్డ్ ఛార్జింగ్ స్టేషన్లను ఇన్‌స్టాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు పెరుగుతండ‌డంతో దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై అంద‌రూ మొగ్గు చూపుతున్నారు. ఇటీవ‌ల వీటి అమ్మ‌కాలు విప‌రీతంగా పెరిగాయి. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఇప్పటికీ స‌ప్రదాయ పెట్రోల్ కంటే ఇంకా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం స‌రిప‌డా EV చార్జింగ్ స్టేష‌న్ల స‌దుపాయం […]

eBikeGo హైస్పీడ్ స్కూట‌ర్ వ‌చ్చేసింది..

eBikeGo సంస్థ రగ్డ్ ఎలక్ట్రిక్ ‘మోటో-స్కూటర్’ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ స్కూట‌ర్ ప్రారంభ ధ‌ర రూ .79,999. ప్రభుత్వ సబ్సిడీలను వర్తింపజేసిన తర్వాత ధర తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. వాహ‌న‌ డెలివరీలు నవంబరు 2021 లో ప్రారంభం కానున్నాయి. టాప్ స్పీడ్ 70కి.మి eBikeGo ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ లొ 3kW మోటార్‌ను పొందుప‌రిచారు. ఇది గంట‌కు 70 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. ఇది రెండు వెర్షన్‌లలో అందుబాటులొ ఉంటుంది. అవి G1 మరియు G1+, ఎక్స్ షోరూం […]

eBikeGo bike వస్తోంది..

ఆగస్టు 25న ఎల‌క్ట్రిక్ బైక్ లాంచ్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు సింపుల్ ఎనర్జీ వన్  electric scooters లాంచ్ అయిన తర్వాత, ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ మొబిలిటీ సంస్థ eBikeGo bike (ఈ బైక్ గో) ఈనెల 25న‌ స‌రికొత్త‌ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.  ఈ బైక్ ప్రారంభించిన త‌ర్వాత మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చింది.  అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు సంబంధించిన వివ‌రాలేవీ eBikeGo […]

విస్త‌ర‌ణ బాట‌లో Zypp Electric

భారతదేశపు మొట్టమొదటి EV D2C (డైరెక్ట్-టు-కన్స్యూమర్) వ్యాపార సంస్థ Zypp ఎలక్ట్రిక్ విస్త‌ర‌ణ బాట‌ప‌ట్టింది. Zypp ప్రస్తుతం ఢిల్లీ, గుర్గావ్, ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, ముంబై, బెంగళూరు, పూణే తోపాటు హైదరాబాద్ వంటి తొమ్మిది నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇది 300 మంది క్లయింట్‌లను కలిగి ఉంది. FY2022 నాటికి 1,000+ భాగస్వాములను చేరుకోవాలని యోచిస్తోంది. భారతదేశంలోని ప్రముఖ EV లాజిస్టిక్స్ టెక్ డెలివరీ స్టార్టప్‌లలో ఒకటైన Zypp Electric దేశం యొక్క మొట్టమొదటి EV D2C […]

Tata-Tigor.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 306 కి.మీ.

 ధరలు రూ .12 లక్షల నుంచి ప్రారంభం ఎలక్ట్రిక్ వాహ‌న‌రంగ‌లో మ‌రో ఈవీ చేరింది. ప్ర‌ఖ్య‌త ఆటోమొబైల్ దిగ్గ‌జం టాటా.. స‌రికొత్త‌గా Tata Tigor EV  ని లాంఛ్ చేసింది.  దీని ధ‌ర‌లు ఇండియాలో రూ.11.99 లక్షల నుంచి ప్రారంభ‌మ‌వుతాయి.  టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు తర్వాత జిప్ట్రాన్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా టాటా నుండి వచ్చిన రెండో మోడల్ ఈ టిగోర్ కారు. కొత్త టిగోర్ EV రెండు రంగుల్లో ల‌భ్య‌మ‌వుతుంది.  ఇది ప్ర‌స్తుతం మూడు వేరియంట్లలో […]

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..