Saturday, June 29Save Earth to Save Life.

About Us

Spread the love

 

Welcome To Haritha mithra

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌పై అవ‌గాహ‌న పెంపొందించే ల‌క్ష్యంతో ఈ Harthamithra ఛానల్ని రూపొందించ‌డం జ‌రిగింది. పెట్రోల్, డీజిల్ వాహ‌నాల‌తో వాతావ‌ర‌ణ కాలుష్యం అదుపు లేకుండా పెరిగిపోతోంది. ఈ నేప‌థ్యంలో అంద‌రూ ప్ర‌త్యామ్నాయ ఇంధ‌న వ‌న‌రుల‌ను వినియోగించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ప‌ర్యావ‌ర‌ణ హితం కోసం electric vehicles news updates, సోలార్‌, ఉత్ప‌త్తుల‌కు ev news సంబంధించిన క‌థ‌నాలు, వార్త‌లు ఈ Harthamithra లో మీరు చూడ‌వ‌చ్చు. అలాగే సేంద్రియ వ్య‌వ‌సాయం ఉప‌యోగాలు, ఇందులో వ‌స్తున్న ఆధునిక ప‌ద్ధతుల‌పై క‌థ‌నాలు ఉంటాయి. వ్య‌వ‌సాయ రంగ నిపుణులు, శాస్త్ర‌వేత్త‌ల విలువైన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇందులో పొందుప‌ర‌చ‌డం జ‌రుగుతుంది. పర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మేము చేస్తున్న ఈ చిన్న ప్ర‌య‌త్నానికి ప్ర‌కృతి ప్రేమికులు ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాం.

స‌బ్‌స్ర్కైబ్ టు హ‌రిత‌మిత్ర

కిర‌ణ్ పొడిశెట్టి
వ‌రంగ‌ల్‌
———————————-

 

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..