Harithamithra Telugu News

Mahindra Zor Grand

Mahindra Zor Grand Launched

Mahindra Zor Grand మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (MEML).. తన సరికొత్త కార్గో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ – జోర్ గ్రాండ్‌ను విడుదల చేసింది. దీని ధర ₹ 3.60 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్ బెంగళూరు) ప్రారంభ‌మ‌వుతుంది. మహీంద్రా లాజిస్టిక్స్, మెజెంటా EV సొల్యూషన్స్, MoEVing, EVnow, Yelo EV, Zyngo.. మరిన్ని వంటి ప్రముఖ లాజిస్టిక్ కంపెనీలతో వ్యూహాత్మక ఎంవోయూ ద్వారాMahindra Zor Grand ఇప్ప‌టివ‌ర‌కు 12000+ బుకింగ్‌లను కలిగి ఉంది….

Read More
electric commercial vehicles

ఇండియాకు ElectronEV electric commercial vehicles

ఇండియాకు ElectronEV electric commercial vehicles (eCVs) అమెరికాకు చెందిన క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఇండియాకు ElectronEV .. ఇండియాలో త‌మ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. US-ఆధారిత ElectronEV లైట్/మీడియం/ భారీ వాణిజ్య వాహనాలను ఇండ‌యాలో విక్ర‌యించి భారతీయ CV మార్కెట్‌లోకి ప్రవేశించే ప్రణాళికలను ప్రకటించింది. USలో ఈ కంపెనీ electric commercial vehicles (eCVs) (ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలు)ల‌తోపాటు బ్రాండ్ కస్టమైజ్డ్ ఎలక్ట్రిక్ వాహనాలు, వెహికల్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్, ఫ్లీట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్, డిజిటల్…

Read More
Electric Three Wheelers

Electric Three-Wheelers అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు

Electric Three-Wheeler అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు   Electric Three-Wheelers (ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ ) అమ్మ‌కాల్లో మహీంద్రా గ్రూప్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. లాస్ట్ మైల్ మొబిలిటీ విభాగంలో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (MEML) ఈ నెలలో 50,000 ఎలక్ట్రిక్ 3-వీలర్ కస్టమర్ల మైలురాయిని దాటింది. మహీంద్రా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ 3-వీలర్ ప్రయాణాన్ని 2017లో ఇ ఆల్ఫా మినీతో ప్రారంభించింది. ఆ త‌ర్వాత ట్రియో, ట్రియో యారీ, ట్రియో జోర్, ఈ ఆల్ఫా కార్గోలను విజయవంతంగా…

Read More
tata ace ev

150km రేంజ్ తో Tata Ace EV

Tata Ace EV : భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ Tata Motors త్వ‌ర‌లో చిన్న ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనం Ace EV ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ 17 సంవత్సరాల తర్వాత ఏస్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను మొదటిసారిగా విడుదల చేసింది. కంపెనీ ప్రకారం.. Ace EV అనేది టాటా మోటార్స్ యొక్క EVOGEN పవర్‌ట్రైన్‌ను కలిగి ఉన్న మొదటి ప్రోడ‌క్ట్‌. ఇది 154 కిలోమీటర్ల సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. ఇది…

Read More
omega seiki mobility

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ ప్లాంట్

Omega Seiki Mobility క‌ర్ణాట‌క‌లో ఏర్పాటు చేస్తోంది.. ఫరీదాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Omega Seiki Mobility (ఒమేగా సీకి మొబిలిటీ ) కర్ణాటకలో USD 250 మిలియన్ల (సుమారు రూ. 1,900 కోట్లు) పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ తయారీ ప్లాంట్‌ను ( world’s largest electric three-wheeler plant ) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 250 ఎకరాల స్థలంలో మూడు దశల్లో ఈ ప్లాంటును నిర్మించ‌నున్నారు. ఏటా ఒక మిలియన్…

Read More
treo 2

ఈవీ మొబిలిటీ కోసం Mahindra Electric కొత్త ఒప్పందం

దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగాన్ని ప్రోత్స‌హించేందుకు భార‌తీయ ఆటోమెబైల్ దిగ్గ‌జం కొత్త ప్ర‌ణాళిక‌తో ముందుకు వ‌స్తోంది. మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ( Mahindra Electric Mobility Ltd – MEML) భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల‌పై అవ‌గాహ‌న పెంచేందుకు, ఈవీ మొబిలిటీని పెంచేందుకు కామన్ సర్వీస్ సెంటర్స్ (CSC) అనే ప్రభుత్వ సంస్థతో క‌లిసి ప‌నిచేయ‌నుంది. ఈ సంస్థ‌లు గ్రామీణ మార్కెట్‌లోని వినియోగదారులకు మ‌హింద్రా యొక్క ఎల‌క్ట్రిక్ వాహనాలు ట్రియో, ఆల్ఫా…

Read More
Euler-Motors

Euler HiLoad EV కు భారీ డీల్‌

MoEVing సంస్థ నుంచి 1,000 HiLoad EVల ఆర్డర్‌ Euler Motors : ఎల్కూర్ మోటార్స్ ఇటీవలే భారతీయ మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్‌ను విడుదల చేసింది. మార్కెట్‌లో దీని ప్ర‌క‌ట‌న రాగానే దేశ‌వ్యాప్తంగా విప‌రీత‌మైన డిమాండ్‌ను సొంతం చేసుకుంది. Euler HiLoad EV భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్‌గా కంపెనీ పేర్కొంది. దీని ధర రూ.3.50 లక్షలు. ఈ కార్గొ ఎల‌క్ట్రిక్ వాహ‌నం బుకింగ్‌లు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రారంభించబడ్డాయి. అయితే…

Read More
omega-seiki-rage-plus-2

ఫాస్టెస్ట్ చార్జింగ్‌తో electric three wheeler

Rage+ Rapid electric three-wheeler విడుద‌ల‌ Omega Seiki Rapid EV: భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ సౌక‌ర్యం కలిగిన కార్గో electric three wheeler మార్కెట్‌లోకి వ‌చ్చేసింది. -వీలర్ కార్గో EV రూ.లక్ష వరకు డిస్కౌంట్‌తో వ‌స్తోంది. అయితే ఈ ఆఫర్ మొదటి 1,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. Omega Seiki మొబిలిటీ బ్యాటరీ-టెక్ స్టార్టప్ లాగ్ 9 మెటీరియల్స్ సంస్థ‌ భాగస్వామ్యంతో ఇటీవ‌ల అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ అయిన Rage+…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates