Harithamithra Telugu News

Top 6 most affordable electric cars

Top 6 most affordable electric cars | భారతదేశంలో అత్యంత చవకైన టాప్ 6 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి ఫీచర్లు ఇవే..

Top 6 most affordable electric cars | ఆటోమొబైల్ పరిశ్రమ ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారుతుండడంతో ప్రజలు కూడా ఈవీల వైపు చూస్తున్నారు. ఎక్కువ మంది వినియోగదారులు ఎంట్రీ లెవల్ విభాగంపై మొగ్గు చూస్తుండడంతో భారతీయ మార్కెట్ లో అనేక కంపెనీలు తక్కువ ధరకే ఎన్నో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చాయి. జనవరి 17న టాటా పంచ్ EV ప్రారంభమవుతున్న నేపత్యంలో ప్రస్తుతం దేవీయ ఆటోమొబైల్ మార్కెట్ లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లను ఒకసారి పరిశీలిద్దాం.. MG…

Read More
Mahindra XUV400 Pro Vs Tata Nexon EV

మహీంద్రా XUV400 ప్రో Vs టాటా నెక్సాన్ EV రెండింటిలో ఏయే ఫీచర్లు ఉన్నాయి. వీటి ధరలు, పోలికలు ఏమున్నాయి?

XUV400 Pro Vs Tata Nexon EV | మహీంద్రా నుంచి వచ్చిన పాపులర్ వెహికిల్ XUV400 ని XUV400 ప్రోగా అనేక కొత్త ఫీచర్లతో ఇటీవల విడుదల చేసింది. . ఇది భారతీయ ఎలక్ట్రిక్ కార్ల విపణిలో Tata Nexon EVకి గట్టి పోటి ఇవ్వనుంది.  XUV400కి ఇటీవలి అప్‌డేట్ తర్వాత, ఈ రెండు కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVలు ఒకదానికొకటి ఎలా సరిపోలుతాయో చూద్దాం. ఫేస్‌లిఫ్టెడ్ Nexon EV 3,994mm పొడవు, 1,811mm వెడల్పు, 1,616mm…

Read More
Tata Punch EV price

Tata Punch EV : టాటా పంచ్​ ఈవీ బుకింగ్స్​ ప్రారంభం.. 5 వేరియంట్లు- ఫీచర్లు ​ఇవే!

Tata Punch EV price in India : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ​ టాటా పంచ్​ ఈవీని రివీల్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ తయారీ సంస్థ  టాటా మోటార్స్​. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ ను త్వరలోనే లాంచ్​ చేయనుంది.  ఇక ఇప్పుడు పంచ్ ev మోడల్​ బుకింగ్స్​ కూడా ప్రారంభమయ్యాయి. రూ. 21వేల టోకెన్​ మొత్తం​తో సంస్థకు చెందిన అధికారిక వెబ్​సైట్​ లేదా డీలర్​షిప్​ షోరూమ్స్​లో ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని సులభంగా బుక్​ చేసుకోవచ్చు. ఒకవేళ…

Read More
Xiaomi SU7

Xiaomi SU7 | షావోమీ నుంచి మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జిపై 800 కిమీ రేంజ్..

Xiaomi SU7 | స్మార్ట్‌ఫోన్‌లకు ప్రసిద్ధి చెందిన చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi తాజాగా తన మొదటి ఎలక్ట్రిక్ కారును SU7 ను విడుదల చేసి ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ప్రవేశించింది. మోడల్ పేరులోని “SU” అంటే “స్పీడ్ అల్ట్రా” అని అర్థం. ఆవిష్కరణ సమయంలో Xiaomi SU7 కి సంబంధించిన అధికారిక చిత్రాలను ప్రదర్శించడం తోపాటు  ఈ ఎలక్ట్రిక్ కారు వివరాలను వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ కారును BAIC గ్రూప్ యాజమాన్యంలోని ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నారు….

Read More
Top electric car launches in 2023

2023లో విడుదలైన టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..

Top electric car launches in 2023 | 2023 సంవత్సరం ఎలక్ట్రిక్ వాహన రంగంలో పలు ఆసక్తికర ఆవిష్కరణలకు వేదికైంది. ఇది భారతదేశంలో EVలపై పెరుగుతున్న డిమాండ్‌ ను ఇది ప్రతిబింబిస్తుంది.   వినియోగదారుల అభిరుచుల మేరకు సరికొత్త ఈవీలు ఈ ఏడాది లాంచ్ అయ్యాయి. ఈ సంవత్సరం విడుదల చేసిన కొత్త EVలను ఒకసారి చూద్దాం. మహీంద్రా XUV400 Top electric car launches in 2023 : XUV300 యొక్క ఆల్-ఎలక్ట్రిక్ డెరివేటివ్ అయిన…

Read More
Tata Punch EV

Tata EV: టాటా నుంచి త్వరలో తక్కువ ధరలో ఎలక్ట్రిక్ SUV

Tata Punch EV: టాటా మోటార్స్ తన ఈవీ విభాగం నుంచి తర్వాతి ఎలక్ట్రిక్ కారును త్వరలో భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. 2024 జనవరి చివరి వారంలో టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారును భారత్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం. Punch EVమార్కెట్ లో సిట్రోయెన్ eC3 ఎలక్ట్రిక్ కారుకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇది దేశంలోనే అత్యంత చవకైన ధరకు వస్తున్న ఎలక్ట్రిక్ SUV కారు అని చెప్పవచ్చు. కాగా సిట్రోయెన్ eC3…

Read More
Tata curvv EV

సింగిల్ ఛార్జ్ పై 400కి. మీ. రేంజ్ ఇచ్చే Tata Curvv EV లాంచ్ ఎప్పుడో తెలుసా?

Tata Curvv EV|Curvv అనేది టాటా మోటార్స్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఇదే ప్రీ-ప్రొడక్షన్ కాన్సెప్ట్‌ను గతేడాది ఆవిష్కరించారు. రాబోయే క్రాస్‌ఓవర్ నెక్సాన్, హారియర్ మధ్య అంతరాన్ని  ఈ కొత్త మోడల్ పూరిస్తుంది. కాంపాక్ట్ SUV స్పేస్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా మరియు ఇతర మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. Tata Curvv 2024లో.. ఇటీవలి ఆన్‌లైన్ నివేదిక ప్రకారం, Currv 2024లో Tata Motors నుండి విడుదలైన మొట్టమొదటి…

Read More
upcoming electric cars 2024

Upcoming Electric Cars | త్వరలో రాబోతున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. రేంజ్, ఫీచర్లు అదుర్స్..

Upcoming Electric Cars | ఆటోమొబైల్ రంగం సుస్థిరమైన గ్రీన్ మొబిలిటీ వైపు దూసుకుపోతోంది. అనేక బడా కంపెనీలు  ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేసి మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇవి ఎకో-ఫ్రెండ్లీగా ఉండడమే కాకుండా.. ఈ రాబోయే ఎలక్ట్రిక్ కార్లు అత్యాధునిక సాంకేతికత, సొగసైన డిజైన్, అత్యుత్తమమైన పనితీరును కలిగి ఉంటున్నాయి. అయితే 2024లో భారత మార్కెట్లోకి రాబోతున్న కొన్ని  అత్యాధునిక ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం.. ఓలా ఎలక్ట్రిక్ సెడాన్ (Ola Electric Sedan)…

Read More
Top best budget electric car in india

Electric car offers | ఎలక్ట్రిక్ కార్లపై ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌.. రూ.లక్షల్లో తగ్గింపు..

Electric car offers | కొత్త కార్లు కొనాలనుకునేవారికి శుభవార్త.. కార్లు కొనుగోలు చేసేటపుడు మైలేజ్‌, ధర సమస్యతో చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ ఇబ్బందులకు చెక్‌ పెడుతూ ఇటీవల ప్రముఖ కంపెనీలన్నీ అదిరిపోయే మైలేజ్‌ ఆప్షన్‌తో పాటు అత్యాధునిక ఫీచర్లతో ఈవీలను రిలీజ్‌ చేశాయి. అయితే ప్రస్తుతం మనం 2023 చివర్లో ఉన్నాము. ఈ క్రమంలో.. అన్ని కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లపై ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates