Bajaj Freedom CNG Bike | ప్రపంచంలోనే మొట్టమొదటి CNGతో నడిచే బైక్ వచ్చేసింది.. సీఎన్జీతో తిరుగులేని మైలేజీ
రూ. 95,000 ధరతో ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ ను విడుదల చేసిన బజాజ్ ఆటో Bajaj Freedom CNG Bike | ఎన్నో రోజులుగా బైక్ లవర్స్ ఎదురుచూస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి CNG-తో పనిచేసే బైక్ వచ్చేసింది. బజాజ్ ఫ్రీడమ్ 125 పేరుతో వచ్చిన ఈ బైక్ పెట్రోల్‌తో పాటు సీఎన్జీతో కూడా పరుగులు పెడుతుంది. కేవలం అవసరమైనప్పుడు ఒక బటన్ నొక్కడం ద్వారా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) నుంచి పెట్రోల్ కు మారవచ్చు….
