Harithamithra Telugu News

Revolt RV400 BRZ Price Revolt Motors

Revolt RV400 BRZ : సింగిల్ చార్జ్ పై 150కి.మీ రేంజ్ తో రివోల్ట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ధర అందుబాటులోనే..

Revolt RV400 BRZ : గుజరాత్‌కు చెందిన రివోల్ట్ మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ తాజాగా RV400 BRZ అనే పేరుతో కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూం ధర (Revolt RV400 BRZ Price) 1.38 లక్షలుగా ఉంది  ఇది తన ఫోర్ట్ పోలియోలో  రెండవ ఎలక్ట్రిక్ బైక్‌.  ఈ Electric Bike  గరిష్టంగా 85km/hr వేగంతో దూసుకుపోతుంది. సింగిల్ చార్జిపై 150km రేంజ్ ను  అందిస్తుంది. అలాగే ఈ…

Read More
PM Rooftop Solar Scheme

కేంద్రం కొత్తగా ప్రారంభించిన‌ రూఫ్‌టాప్ సోలార్ పవర్ స్కీమ్ ఏమిటి? దీని వ‌ల్ల మ‌నకు ప్ర‌యోజ‌న‌మేంటి?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గ‌త సోమవారం ‘ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన (Pradhan Mantri Suryodaya Yojana) ను ప్రకటించారు. ఇది ప్రభుత్వ పథకం. దీని కింద కోటి గృహాలకు రూఫ్‌టాప్ సౌర విద్యుత్ సిస్టంలు లభిస్తాయి. రూఫ్‌టాప్ సోలార్ పవర్ సిస్టమ్‌ల ఇన్‌స్టాలేషన్‌ను ప్రోత్సహించడానికి ఇది మొదటి పథకం కాదు. 2014లోనే ప్రభుత్వం రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది, ఇది 2022 నాటికి 40,000 మెగావాట్లు (MW) లేదా 40 గిగావాట్ల (GW) సోలార్…

Read More
Fame II subsidies

BGauss C12i : ఆకట్టుకునే ఫీచర్లు స్టైలిష్ డిజైన్ తో బిగస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 135కి.మీ రేంజ్, 60కి.మీ టాప్ స్పీడ్..

BGauss C12i : అన్ని వర్గాలవారికి కావలసిన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ BGauss C12.  ఇది రోజువారీ అవసరాలకు ఎంతో అనువుగా ఉంటుంది.  ఇది  ఈసెగ్మెంట్‌లో సిటీ ప్రయాణానికి తగిన వేగం, యాక్సిలరేషన్ తోపాటు  మంచి రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది. ఇది ఈ రోజుల్లో చాలా అవసరమైన అనేక స్మార్ట్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ కంపెనీ నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన అన్ని…

Read More
Tata Punch EV vs Citroen eC3

Tata Punch EV vs Citroen eC3 | టాటా పంచ్ ఈవీకి Citroen eC3 కి మధ్య పోలికలు, ధరలు ఏంటీ.. వీటిలో ఏది బెస్ట్?

Tata Punch EV vs Citroen eC3 | ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో కొత్త ఈవీల రాకతో పోటీ మరింత వేడెక్కుతోంది.  ఈ విభాగంలో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్ పంచ్ EV విడుదలతో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. Citroen eC3 కి ప్రత్యక్ష ప్రత్యర్థి అయిన పంచ్ ఈవీ  మోడల్ గత వారంలో ప్రవేశించి  భారతీయ మార్కెట్లో అతి చిన్న ఎలక్ట్రిక్ SUVగా అవతరించింది. ఇక్కడ, ఈ ఇద్దరు ప్రత్యర్థుల…

Read More
Top 6 most affordable electric cars

Top 6 most affordable electric cars | భారతదేశంలో అత్యంత చవకైన టాప్ 6 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి ఫీచర్లు ఇవే..

Top 6 most affordable electric cars | ఆటోమొబైల్ పరిశ్రమ ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారుతుండడంతో ప్రజలు కూడా ఈవీల వైపు చూస్తున్నారు. ఎక్కువ మంది వినియోగదారులు ఎంట్రీ లెవల్ విభాగంపై మొగ్గు చూస్తుండడంతో భారతీయ మార్కెట్ లో అనేక కంపెనీలు తక్కువ ధరకే ఎన్నో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చాయి. జనవరి 17న టాటా పంచ్ EV ప్రారంభమవుతున్న నేపత్యంలో ప్రస్తుతం దేవీయ ఆటోమొబైల్ మార్కెట్ లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లను ఒకసారి పరిశీలిద్దాం.. MG…

Read More
electric 3-wheelers

Electric 3-wheelers : అయోధ్యలో ఇకపై ఎలక్ట్రిక్ ఆటోల పరుగులు, గ్రీన్ మొబిలిటీ దిశగా అడుగులు

Ayodhya: రామ జన్మభూమి అయోధ్యలో క్లీన్, గ్రీన్ మొబిలిటీ కోసం కీలక ముందడుగు పడింది. ETO మోటార్స్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం(UP)లో 500 Electric 3-wheelers (e3Ws) ను  నడిపించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ఈటో మోటార్స్ ఒక ఒప్పందాన్నికుదుర్చుకుంది. ఈ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా యూపీలోని లక్నో, అయోధ్య, వారణాసి, ప్రయాగ్‌రాజ్, ఆగ్రా, మధుర,  గోరఖ్‌పూర్ వంటి నగరాల్లో పెట్రోల్ ఆటోలకు బదులు ఎలక్ట్రిక్ ఆటోలు పరుగులు పెట్టనున్నాయి. పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే భక్తుల కోసం e3Ws…

Read More
Mahindra XUV400 Pro Vs Tata Nexon EV

మహీంద్రా XUV400 ప్రో Vs టాటా నెక్సాన్ EV రెండింటిలో ఏయే ఫీచర్లు ఉన్నాయి. వీటి ధరలు, పోలికలు ఏమున్నాయి?

XUV400 Pro Vs Tata Nexon EV | మహీంద్రా నుంచి వచ్చిన పాపులర్ వెహికిల్ XUV400 ని XUV400 ప్రోగా అనేక కొత్త ఫీచర్లతో ఇటీవల విడుదల చేసింది. . ఇది భారతీయ ఎలక్ట్రిక్ కార్ల విపణిలో Tata Nexon EVకి గట్టి పోటి ఇవ్వనుంది.  XUV400కి ఇటీవలి అప్‌డేట్ తర్వాత, ఈ రెండు కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVలు ఒకదానికొకటి ఎలా సరిపోలుతాయో చూద్దాం. ఫేస్‌లిఫ్టెడ్ Nexon EV 3,994mm పొడవు, 1,811mm వెడల్పు, 1,616mm…

Read More
electric scooter buying guide

Electric Scooter Buying Guide : బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎలా గుర్తించాలి? కొనేముందు విషయాలను అస్సలు మర్చిపోవద్దు..

Electric Scooter Buying Guide : ప్రస్తుతం భారతదేశంలో ఈవీ మార్కెట్లో లెక్కలేనన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. హీరో, బజాజ్ వంటి పాపులర్ బ్రాండ్‌లతో పాటు ఓలా, ఏథర్ వంటి ఎన్నో స్టార్టప్‌ల నుంచి అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈవీలు వచ్చాయి. అయితే, ఏ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయాలో నిర్ణయించుకోలేక చాలా మంది కొనుగోలుదారులు సతమతమవుతుంటారు. అయితే ఈ కథనం ద్వారా మీరు ఈవీ కొనుగోలు సమయంలో చూడాల్సిన పలు అంశాలపై  ఓ అంచనాకు…

Read More
Ola Electric reduces prices

Ola Electric Festival offers: గుడ్ న్యూస్.. ఓలా స్కూటర్ ఫై రూ.20,000 డిస్కౌంట్.. ఇంకా మరెన్నో..

రూ. 15,000 విలువైన Ola Electric Festival offers  బెంగళూరు: దేశవ్యాప్తంగా  పండగ ఆఫర్ కింద ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు INR 15,000 వరకు విలువైన అద్భుతమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఇది జనవరి 15వ తేదీ వరకు అమలులో ఉంటుంది. ఈ ఆఫర్‌లలో S1 Pro మరియు S1 Air కొనుగోలుపై ₹6,999 వరకు విలువైన ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ, రూ. 3,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ తో పాటు ఆకర్షణీయమైన ఫైనాన్స్ డీల్‌లు ఉన్నాయి. Ola…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates