Harithamithra Telugu News

E-Luna kenetic green

Kenetic Luna | లూనా మీకు గుర్తుందా..? ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రిక్ వెర్షన్ లో వస్తోంది..

Kenetic Luna Electric|ఒక్కప్పుడు రోడ్లపై సందడి చేసిన కెనేటిక్ లూనా.. మనందరి మనస్సుల్లో చెరగని ముద్ర వేసింది. అయితే.  ఇప్పుడు దీనికి సంభందించిన న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ లూనా మోపేడ్ మళ్ళీ ఎలక్ట్రిక్ వెర్షన్ లో త్వరలో మన ముందుకు వస్తోంది. కొత్త సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎలక్ట్రిక్ లూనా (Kenetic Luna Electric ) మార్కెట్‌లోకి రానుంది. కైనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకుడు సులజ్జా ఫిరోడియా మోత్వాని మీడియా కు వెల్లడించారు. ఇటీవల ఎలక్ట్రిక్ ద్విచక్ర…

Read More
Gogoro electric scooter

Gogoro electric scooter : 111కి. మీ. రేంజ్ తో గొగోరో క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌..

Gogoro electric scooter: తైవానీస్ టెక్నాలజీ సంస్థ గొగోరో (Gogoro) భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడం ద్వారా అధికారికంగా ev market లోకి అడుగు పెట్టింది. క్రాస్‌ఓవర్ (Crossover)అని పేరు పెట్టబడిన ఈ స్కూటర్ మొదట్లో బి2బి సెగ్మెంట్‌ను ప్రత్యేకంగా లాస్ట్ మైల్ సర్వీసుల కోసం అందిస్తుంది. స్కూటర్‌ల SUVగా పేర్కొనబడిన గొగోరా ఆసక్తికరంగా ఇంకా క్రాస్‌ఓవర్ ధరలను ప్రకటించలేదు.. గొగోరో swapping stations Gogoro Crossover launched : కొత్త ఇ-స్కూటర్‌తో…

Read More
upcoming electric cars 2024

Upcoming Electric Cars | త్వరలో రాబోతున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. రేంజ్, ఫీచర్లు అదుర్స్..

Upcoming Electric Cars | ఆటోమొబైల్ రంగం సుస్థిరమైన గ్రీన్ మొబిలిటీ వైపు దూసుకుపోతోంది. అనేక బడా కంపెనీలు  ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేసి మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇవి ఎకో-ఫ్రెండ్లీగా ఉండడమే కాకుండా.. ఈ రాబోయే ఎలక్ట్రిక్ కార్లు అత్యాధునిక సాంకేతికత, సొగసైన డిజైన్, అత్యుత్తమమైన పనితీరును కలిగి ఉంటున్నాయి. అయితే 2024లో భారత మార్కెట్లోకి రాబోతున్న కొన్ని  అత్యాధునిక ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం.. ఓలా ఎలక్ట్రిక్ సెడాన్ (Ola Electric Sedan)…

Read More
Top best budget electric car in india

Electric car offers | ఎలక్ట్రిక్ కార్లపై ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌.. రూ.లక్షల్లో తగ్గింపు..

Electric car offers | కొత్త కార్లు కొనాలనుకునేవారికి శుభవార్త.. కార్లు కొనుగోలు చేసేటపుడు మైలేజ్‌, ధర సమస్యతో చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ ఇబ్బందులకు చెక్‌ పెడుతూ ఇటీవల ప్రముఖ కంపెనీలన్నీ అదిరిపోయే మైలేజ్‌ ఆప్షన్‌తో పాటు అత్యాధునిక ఫీచర్లతో ఈవీలను రిలీజ్‌ చేశాయి. అయితే ప్రస్తుతం మనం 2023 చివర్లో ఉన్నాము. ఈ క్రమంలో.. అన్ని కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లపై ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌…

Read More
zulu electric scooter

రూ.94,990/- ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసిన కెనేటిక్ గ్రీన్

Zulu Electric scooter : పూణేకు చెందిన కైనెటిక్ గ్రీన్, భారతదేశంలో తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, జులును విడుదల చేసింది. దీని ధర రూ. 94,990 . ఇది సరికొత్త ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో ద్విచక్ర వాహన రంగంలోకి బ్రాండ్ పునఃప్రవేశాన్ని సూచిస్తుంది. హోండా మోటార్స్‌తో భాగస్వామ్యానికి ప్రసిద్ధి చెందిన కైనెటిక్ గ్రీన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలోనే ఉత్పత్తి చేయనున్నట్లు నొక్కిచెప్పింది. కైనెటిక్ గ్రీన్ ద్వారా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ముఖ్య వివరాలు, ఫీచర్లను…

Read More
BPCL Tata motors

EVల కోసం టాటా మోటార్స్ 7,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు.. BPCLతో కీలక ఒప్పందం

ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సమస్యలు తొలగించేందుకు Tata ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (TPEM) కీలక అడుగు వేసింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 7,000 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)తో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే దేశ వ్యాప్తంగా 7,000 భారత్ పెట్రోలియం పెట్రోల్ పంపుల్లో ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈమేరకు ఈ రెండు సంస్థలు ఒక అవగాహన ఒప్పందంపై…

Read More
Tata Punch

Tata Punch EV : టాటా పంచ్​ ఎలక్ట్రిక్ కారు వచ్చేది అప్పుడే.. లాంచ్​పై కీలక అప్డేట్

Tata Punch EV launch date : టాటా పంచ్​ ఈవీకి సంబంధించిన ముఖ్యమైన  వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ నెల 21న ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ని సంస్థ లాంచ్​ చేస్తుందని నివేదికలను బట్టి తెలుస్తోంది. వాస్తవానికి అక్టోబర్​లోనే ఈ మోడల్​ లాంచ్ కావాల్సి​ ఉండగా టియాగో ఈవీ పెండింగ్​ ఆర్డర్లను క్లియర్​ చేసిన తర్వాతే.. కొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్​ చేయాలని సంస్థ భావించిందని సమాచారం. అందుకే పంచ్​ ఈవీని తీసుకురావడంలో కొంత ఆలస్యమైందని…

Read More
PM Surya Ghar Muft Bijli Yojana

Solar Panels | మీ ఇంటికి సోలార్ పవర్ సిస్టమ్ పెట్టుకుంటున్నారా? అయితే దీని గురించి పూర్తిగా తెలుసుకోండి..

Solar Panels | మీరు సోలార్ గురించి ఆలోచిస్తున్నారా? మీ ఇంటికి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయించడం చాలా క్లిష్టమైన విషయంగా అనిపించవచ్చు కానీ దీనిని అర్థం చేసుకుంటే కొత్త ఫోన్‌ని కొనుగోలు చేసినంత సులభం. ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కొనడానికి ముందు మనం చాలా పరిశోధనలు చేస్తాం. సోలార్ ప్లాంట్ కొనడానికి కూడా ఇదే సిద్ధాంతం వర్తిస్తుంది. మార్కెట్లో అనేక రకాల సోలార్ ప్యానెల్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతీ దానితో లాభనష్టాలు ఉన్నాయి. అయితే సోలార్…

Read More
wheat

Wheat | ఏడాదికి ఆరు పంటలిచ్చే గోధుమ.. డయాబెటిస్ ను కట్టడి చేసే మరో కొత్త వంగడం..

జర్మనీ పరిశోధకుల నుంచి సరికొత్త వంగడం కేవలం పది వారాల్లోనే పంట చేతికి నీటి వినియోగం కూడా 95 శాతం తక్కువే ఒకవైపు పెరుగుతున్న జనాభా, మరోవైపు వాతావరణ మార్పుల వల్ల వరదలు, కరువు కాటకాలు ఆహార సంక్షోభానికి దారితీస్తోంది. పలు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కూడా ఇందుకు మరో అవరోధంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ (డబ్ల్యూఎఫ్ పీ) అంచనాల ప్రకారం.. ప్రపంచంలో ఇప్పటికే 82.8 కోట్ల మంది ఆకలితో అల్లాడిపోతున్నారు….

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates