Harithamithra Telugu News

IMG 20230914 WA0019

465 కి.మీ రేంజ్ తో Nexon EV 2023 లాంచ్..

 ధరలు రూ 14.74 లక్షల నుండి ప్రారంభం Nexon EV 2023: ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో దేశీయ కార్ల త‌యారీ సంస్థ టాటా మోటార్స్ దూసుకుపోతోంది తాజాగా టాటా నెక్సాన్ ఈవీ 2023ని గురువారం విడుదల చేసింది. ఎలక్ట్రిక్ మోడల్ ధర రూ. 14.74 లక్షలతో మొదలై రూ.19.94 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్). గతంతో పోలిస్తే స్టైలిష్ లుక్స్, లగ్జరీ ఇంటీరియర్స్, సన్ రూఫ్, పెద్ద ఇన్ఫోటైన్ సిస్టం వంటి హైటెక్ ఫీచర్లతో కొత్త ఈవీ వచ్చింది….

Read More
IMG 20230821 WA0015

వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ లో తులిప్ గార్డెన్

Tulip Garden : భూతల స్వర్గంగా భావించే కశ్మీర్(Kashmir) లోని శ్రీనగర్ లోని తులిప్ గార్డెన్ మరో రికార్డును కైవసం చేసుకుంది. ఇంద్రధనస్సు నేలకు దిగి తివాచిలా పరుచుకున్నట్లు కనువిందు చేస్తుటుందీ తులిప్ గార్డెన్. దీనిని చూసేందుకు ప్రతి ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. అయితే తాజాగా ఈ తులిప్ గార్డెన్ అరుదైన ఘనతను సాధించింది. 1.5 మిలియన్ల పూలతో శ్రీనగర్ (Srinagar) లోని తులిప్ గార్డెన్ ఆసియాలోనే అతిపెద్దదిగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది….

Read More
Benefits of Eucalyptus oil

యూకలిప్టస్: దగ్గు జలుబును నయం చేసే దివ్యౌషధం

వర్షాకాలంలో వాతావరణంలో మార్పులు, శీతల గాలుల కారణంగా జలుబు, ఫ్లూ వైరస్‌లు సోకడానికి అవకాశాలెక్కువ. అయితే ఫ్లూని ఎదుర్కోవటానికి ప్రకృతి ప్రసాదించిన ఔషధాలు మనకు అందుబాటులో ఎన్నో ఉన్నాయి. అందులో యూకలిప్టస్ ప్రధానమైనది. యూకలిప్టస్ వేగంగా పెరిగే సతత హరిత వృక్షం. దీని శాస్త్రీయనామం.. యూకలిప్టస్ గ్లోబులస్. అలాగే దీనిని ఏకలిప్త, సుగంధ పత్ర, బ్లూ గమ్, యూకలిప్టస్, యూకేలిప్టస్, యుక్కాలిమారం, నీలగిరి, జీవకము, తైలపర్ణ, నీలనిర్యాస అనే పేర్లతోనూ పిలుస్తారు.. భారతీయ ఆయుర్వేదంతోపాటు చైనీస్, ఇతర…

Read More
Micromax Exploring Electric Vehicle Venture

ఎలక్ట్రిక్ వాహన తయారీలోకి మైక్రోమ్యాక్స్..!

Micromax : భారతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల( Electric Vehicles ) తయారీ రంగంలోకి ప్రవేశించాలని చూస్తోంది. న్యూఢిల్లీకి చెందిన ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ ప్రస్తుతం దేశంలోని చైనీస్ ఫోన్ల బ్రాండ్‌ల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. తీవ్ర నష్టాలు వస్తుండడంతో దేశవ్యాప్తంగా ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా సంస్థ నుండి నిష్క్రమించారు. దేశంలో ఏథర్ ఎనర్జీ, మ్యాటర్ ఏరా, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలకు గట్టి…

Read More
Rambutan Fruit

Rambutan Fruit : రాంబూటాన్ పండు పోషకాలు మెండు..

Rambutan Fruit: రాంబుటాన్ ఎరుపు, పసుపు ఆకుపచ్చ రంగులలో మృదువైన ముళ్ళతో ఆకర్షణీయంగా కనిపించే పండు. ఇది ఎరుపు లేదా పసుపు కవచాలను కలిగి గుండ్రంగా ఉంటుంది. రాంబుటాన్ మలేషియా నుండి వచ్చింది. దీని పేరు మలయ్ పదం ‘రంబుట్’ నుండి వచ్చింది.. రంబుట్ అంటే జుట్టు అని అర్థం. రాంబుటాన్ భారతదేశం, మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, యునైటెడ్ స్టేట్స్‌లోని కొన్ని తేమతో కూడిన ప్రాంతాలలో బాగా పండుతుంది. రంబుటాన్ శాస్త్రీయ నామం నెఫెలియం లాపాసియం. ఇది…

Read More
n52597909416914276315354ef615e9bdbb013a0c5b25226448fec17c49a319be199b0558422303c8f7671e

నేలకొరిగిన భారీ వృక్షాలకు మళ్లీ జీవం పోశారు

కొత్తగూడెం: ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు నేలకొరిగిన కొన్ని దశాబ్దాల నాటి రెండు చెట్లను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్‌) తిరిగి నాటి వాటికి మళ్ళీ జీవం పోసింది.. కొత్తగూడెంలోని ఎస్‌సిసిఎల్‌ ప్రధాన కార్యాలయం ఆవరణలో ఉన్న ఆరు దశాబ్దాల నాటి పెద్ద మర్రిచెట్టు ఈదురు గాలులు, వర్షం కారణంగా నేలకూలింది. దీంతో  కంపెనీ డైరెక్టర్ (పర్సనల్ అండ్ ఫైనాన్స్) ఎన్ బలరామ్, చెట్టును మరో చోటికి తరలించి నాటాలని సూచించడంతో  నిపుణులు, సిబ్బంది రంగంలోకి…

Read More
IMG 20230802 WA0002

మీ రోజువారీ ఆహారంలో కరోండా పండ్లను కూడా చేర్చండి

వీటితో ఆరోగ్యప్రయోజనాలు పుష్కలం.. కారిస్సా కారండస్ అనేది ముళ్లు కలిగిన పొద వంటి మొక్క. ఇది బెర్రీ ఆకారంలో ఉండే పండ్లను ఇస్తుంది. వీటిని సాధారణంగా వీటిని, వాక, వాక్కాయ, కారిస్సా, బెంగాల్ ఎండుద్రాక్ష, క్రీస్తు ముల్లు, కారండస్ ప్లం, కరోండా, కరంద, కన్నా అని పిలుస్తారు. ఈ మొక్కలు ప్రధానంగా హిమాలయాలు, పశ్చిమ కనుమలు, బీహార్, బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పెరుగుతాయి. కరోండా పండులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మీకు తెలుసా? దీన్ని…

Read More
worlds largest solar module makers

అతిపెద్ద సోలార్ మాడ్యూల్స్ తయారీలో మనమే నెంబర్ వన

న్యూఢిల్లీ: భారతదేశం అతిపెద్ద సోలార్ మాడ్యూల్ తయారీదారులలో ఒకటిగా అవతరిస్తోందని, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటూ పోతోందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కె సింగ్ మంగళవారం తెలిపారు. భారతదేశం ఇప్పటికే గణనీయమైన సౌర విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. “బలమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందించే గ్రీన్ హైడ్రోజన్‌తో సహా పునరుత్పాదక శక్తిలో భారతదేశం ప్రపంచ పవర్‌హౌస్‌గా మారడానికి సిద్ధంగా ఉంది. పవన శక్తిలో అతిపెద్ద ఉత్పాదక పర్యావరణ వ్యవస్థలలో ఒకటి. సౌరశక్తి…

Read More
Ola S1 X+

Ola s1 Air Ev పై భారీ డిస్కౌంట్.. ఈ ఛాన్స్ కొద్దిరోజులే..

జూలై 28 నుండి S1 ఎయిర్ బుకింగ్స్ ప్రారంభం  జూలై 28 లోపు బుకింగ్ చేసుకున్న వారికి 1,09,999/- ప్రారంభ ధరకే.. బెంగళూరు: భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్.. అందుబాటు ధరలో వస్తున్న S1 ఎయిర్ (ola s1 air) స్కూటర్ కొనుగోలు విండో (Ola s1 air purchase window) జూలై 28న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఓలా కమ్యూనిటీ కి..  జూలై 28 లోపు S1 ఎయిర్‌ని బుక్ చేసుకునే…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates