Harithamithra Telugu News

hero-electric-optima-cx-5.0

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో Hero Electric కొత్త ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు

Hero Electric Optima CX5.0, Optima CX2.0, NYX (డ్యూయల్ బ్యాటరీ) వాహ‌నాల ప్ర‌త్యేక‌త‌లు ఏమిటి? దేశంలోని అతిపెద్ద ఈవీ సంస్థ Hero Electric కొత్త‌గా మూడు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను విడుద‌ల చేసింది. వీటి ధ‌ర‌లు రూ.85వేల నుంచి ప్రారంభ‌మ‌వుతాయి. Optima CX5.0 (డ్యూయల్ బ్యాటరీ), Optima CX2.0 (సింగిల్ బ్యాటరీ) NYX (డ్యూయల్ బ్యాటరీ) వేరియంట్ల‌ను ప్ర‌క‌టించింది. వేరియంట్ల‌ను బ‌ట్టి ధ‌ర‌లు 85,000, రూ. 95,000 నుండి రూ. 1.05 లక్షలు, 1.30 లక్షలుగా ఉంది….

Read More
okinawa 3

2.50లక్షలు దాటిన Okinawa electric scooters అమ్మకాలు

Okinawa electric scooters : ఒకినావా భారతదేశంలో 2.5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాల మైలురాయిని సాధించింది ఈ కంపెనీ రాజస్థాన్‌లోని తన తయారీ కర్మాగారం నుండి 2,50,000వ యూనిట్, ప్రైజ్ ప్రోను విడుదల చేసింది. భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటైన ఓకినావా ఆటోటెక్ తాజాగా 2.5 లక్షల విక్రయ మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. ఈ విజయానికి గుర్తుగా రాజస్థాన్‌లోని అత్యాధునిక తయారీ ప్లాంట్ నుండి కంపెనీ తన 2,50,000వ యూనిట్,…

Read More
Komaki LY Pro electric scooter

రెండు బ్యాట‌రీల‌తో Komaki LY Pro ఎలక్ట్రిక్ స్కూటర్

5 గంటలలోపు 100% రీఛార్జ్ EV స్టార్టప్ Komaki కొత్త‌గా Komaki LY Pro electric scooter ను విడుదల చేసింది. ఇందులో 62V 32AH బ్యాటరీలు ఉన్నాయి, ఇవి రిమూవ‌బుల్ బ్యాట‌రీలు ఏకకాలంలో 4 గంటల 55 నిమిషాల్లో 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. కొమాకి ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ, “మేము అధిక నాణ్యత, అధిక పనితీరు, సురక్షితమైన EVల తయారీ ద్వారా కస్టమర్ నమ్మకాన్ని పొంద‌గ‌లిగామ‌ని తెలిపారు. గ్రీన్/…

Read More
Okaya EV discount offers

Okaya EV discount offers .. ఇ-స్కూటర్‌లపై రూ. 5,000 వరకు తగ్గింపు

Okaya EV discount offers : ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ Okaya EV తన కస్టమర్ల కోసం ‘ఒకాయ కార్నివాల్’ని ప్రకటించింది. కంపెనీ ప్రకారం, ఏదైనా ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుతో కస్టమర్‌లు రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్ లేదా ఒక వ్యక్తికి థాయిలాండ్‌కు 3-రాత్రి/4-రోజుల పర్యటనతో సహా అద్భుతమైన బహుమతులను గెలుచుకోవచ్చు. ఈ పరిమిత-కాల ఆఫర్‌లు మార్చి 31, 2023 వరకు చెల్లుబాటులో ఉంటాయి. Okaya EV discount offers Okaya…

Read More
Stryder Zeeta e-bike

రూ.25వేలకే Stryder Zeeta e-bike

Stryder Zeeta e-bike  : టాటా-ఆధారిత స్ట్రైడర్ కంపెనీ తాజాగా తన Zeeta ఇ-సైకిల్‌ను ప్రకటించింది. దీని అసలు ధర రూ.31,999. కాగా, ప‌రిమిత కాల డిస్కౌంట్ కింద 20% తగ్గింపుతో రూ. 25,599 ధ‌ర‌కు విక్ర‌యించ‌నుంది. ఇ-బైక్ ఆకుపచ్చ, బూడిద రంగులలో అందుబాటులో ఉంది. స్ట్రైడర్ Zeeta e-bike లో 36 V 250 W BLDC రియర్ హబ్ మోటార్ అమర్చబడి ఉంది. ఇది అన్ని భూభాగాలపై మృదువైన ప్రయాణాన్ని అందిస్తుందని పేర్కొంది. ఈ…

Read More
Electric two-wheeler offers

ఈవీ కంపెనీల మ‌ధ్య ధ‌ర‌ల యుద్ధం

పోటాపోటీగా ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తున్న ఎల‌క్ట్రిక్ వాహ‌న‌ సంస్థ‌లు దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌న ప‌రిశ్ర‌మ శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ వంటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీలు అధిక ఇన్‌పుట్ ఖర్చు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ కస్టమర్‌లను ఆక‌ర్షించేందుకు భారీ డిస్కౌంట్ల‌ను అందిస్తున్నాయి. ఈవీ మార్కెట్‌లో పుట్టుకొస్తున్న‌ కొత్త‌కొత్త కంపెనీలు కూడా అనేక ఆఫ‌ర్ల‌తో దిగ్గ‌జ కంపెనీల‌కు స‌వాల్ విసురుతున్నాయి. Electric two-wheeler offers దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన…

Read More
ola sells 35000 escooter

Ola electric వాహ‌నాల‌పై భారీ డిస్కౌంట్

మార్చి 31 వ‌ర‌కు ఆఫ‌ర్‌ బెంగళూరు ఆధారిత EV స్టార్టప్ అయిన Ola Electric తన ఓలా S1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌లను విడుదల చేసింది. Ola electric S1, Ola S1 Pro పై రూ.4,000 వరకు తగ్గింపు పొందవచ్చు. కంపెనీ సబ్‌స్క్రిప్షన్‌, ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీలపై ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లు మార్చి 12, 2023 వరకు చెల్లుబాటులో ఉంటాయి. Ola electric S1, S1 Pro:…

Read More
electric vehicles sales 2023

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల అమ్మ‌కాలు పైపైకి

దేశంలో ఈవీలకు భారీ డిమాండ్ electric vehicles sales 2023 : దేశంలో ఎలక్ట్రిక్ వాహ‌నాల అమ్మ‌కాలు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. పెట్రోల్ త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోవ‌డంతో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) తాజా రిటైల్ గణాంకాలు ఇదే విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నాయి. ఫిబ్రవరి 2023లో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) అమ్మకాలు టూ వీలర్స్ 84%, ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 86%, ఇ-త్రీ వీలర్స్ 87% అలాగే,…

Read More
MG Comet EV

MG నుంచి త్వరలో పొట్టి ఎల‌క్ట్రిక్ కారు..

MG Comet EV :  సింగిల్ చార్జిపై 150 కిలోమీటర్ల మైలేజీ! ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం MG తన రాబోయే స్మార్ట్ ఎల‌క్ట్రిక్ కారు Comet ప్రకటించింది. ఇది కేవలం 2,900mm పొడవు క‌లిగి Tiago EV, Citroen eC3 కంటే చిన్నదిగా ఉంటుంది. పెరుగుతున్న ఇంధన ఖర్చులు, తక్కువ పార్కింగ్ స్థలాలు, పెరుగుతున్న కాలుష్యం వంటి స‌మ‌స్య‌ల‌కు MG Comet EV చ‌క్క‌ని పరిష్కారమని కంపెనీ పేర్కొంది. బ్రాండ్ ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates