Harithamithra Telugu News

Hyundai-Ioniq-5 EV

Hyundai IONIQ 5 ప్రీమియం ఎల‌క్ట్రిక్ కార్ వ‌స్తోంది..

స్పెసిఫికేష‌న్స్‌.. రేంజ్, ధ‌ర వివ‌రాలు ఇవీ.. భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద కార్ల తయారీ / అతిపెద్ద ఎగుమతిదారు అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, ఈ సంవత్సరం తన వ‌ర‌ల్ట్ వైడ్ పాపుల‌ర్ ఈవీ అయిన Ioniq 5 ను భారతదేశంలో ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో Hyundai IONIQ 5 EV  విడుదల కానుంది. భారతదేశంలో 2028 నాటికి హ్యుందాయ్ ఆరు BEVలను పరిచయం చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. హ్యుందాయ్ కంపెనీ భారతదేశంలో…

Read More
bpcl-MG Motor India

BPCL తో MG Motor India జ‌ట్టు

విస్త‌రించ‌నున్న చార్జింగ్ మౌలిక సౌక‌ర్యాలు దేశవ్యాప్తంగా EV (ElectricVehicles) ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి MG Motor India తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనితో MG మోటార్ ఇండియా ‘green mobility’.(గ్రీన్ మొబిలిటీ) స్వీకరణను వేగంగా పెంచడానికి BPCLతో జతకట్టిన మొదటి ప్యాసింజర్ కార్ కంపెనీగా అవతరించింది. ఇది భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను బలోపేతం చేయడానికి MG వేసిన మ‌రో ముంద‌డుగు. BPCLతో భాగస్వామ్యంతో ఇంటర్‌సిటీ ప్రయాణానికి అవకాశాలను…

Read More
hop electric scooter

ఏడాదిలోనే 100 ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్స్‌

HOP Electric Mobility ఘ‌న‌త‌ ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ సంస్థ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ ఏడాది వ్యవధిలో దేశవ్యాప్తంగా 100 ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ 2022 చివరి నాటికి 300 కంటే ఎక్కువ రిటైల్ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ సందర్భంగా HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థాపకుడు & CEO కేతన్ మెహతా మాట్లాడుతూ.. HOP Electric మ‌రోసారి మళ్లీ తన సత్తాను నిరూపించుకుంది. ప్ర‌స్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాల…

Read More
matter

MatterEnergy స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌

ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు లిక్విడ్ కూల్డ్ ఈవీ బ్యాట‌రీలు అహ్మదాబాద్ కు చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ స్టార్ట్-అప్ MatterEnergy త‌న‌ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం స‌రికొత్తగా MatterEnergy 1.0 బ్యాటరీ ప్యాక్‌ను ఆవిష్కరించింది. భారతీయ వాతావ‌ర‌ణం, ఈవీల‌ను వినియోగించే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ బ్యాటరీ ప్యాక్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. భవిష్యత్ మొబిలిటీని దృష్టిలో ఉంచుకుని ఈ బ్యాటరీ ప్యాక్‌ని అభివృద్ధి చేశామని MatterEnergy వ్యవస్థాపకుడు, CEO మోహల్ లాల్‌భాయ్ తెలిపారు. మ్యాటరెనర్జీ 1.0…

Read More
revolt RV 400

Revolt – RV400 బుకింగ్ ఓపెన్

  Revolt Motors .. దేశంలోని 20 నగరాల్లో తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ బైక్‌ RV400 బుకింగ్‌లను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్‌లు ఏప్రిల్ 25 నుండి 10:00 AM వరకు INR 9,999/- చెల్లించి కంపెనీ వెబ్‌సైట్ ద్వారా వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. రివోల్ట్ బైక్‌ల‌పై కస్టమర్ల నుంచి అపూర్వ స్పందన వ‌చ్చింది. దీంతో రివోల్ట్ మోటార్స్ బుకింగ్‌లను ప్రారంభించింది. 40 కొత్త స్టోర్లు రివోల్ట్ మోటార్స్ దేశ‌వ్యాప్తంగా 40కి పైగా కొత్త స్టోర్‌లను ప్రారంభించాలని భావిస్తోంది….

Read More
Electric vehicle battery safety standards

Electric Vehicles మంట‌ల్లో ఎందుకు చిక్కుకుంటున్నాయి.. ?

EVల‌ను బ్యాట‌రీల‌ను సురక్షితంగా ఎలా ఉంచాలి? గ‌త కొన్ని నెల‌లుగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు మంట‌ల్లో చిక్కుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతున్న వేళ వాహ‌న‌దారులు ఈవీల వైపు చూస్తున్నారు. భారతదేశంలో మొబిలిటీ భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలేన‌ని అనుకుంటున్న త‌రుణంలో వ‌రుస అగ్నిప్ర‌మాదాలు అంద‌రినీ క‌ల‌వ‌ర పెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు అగ్ని ప్రమాదాలకు గుర‌య్యాయి. (Electric vehicle battery safety standards) EVలకు మంటలు అంటుకుంటున్న సంఘ‌ట‌న‌లు కొన్నేళ్లుగా న‌మోద‌వుతున్న‌ప్ప‌టికీ…..

Read More
LML Electric hyper bikes

LML నుంచి Electric hyper bikes వ‌స్తున్నాయ్‌…

Electric hyper bikes ప్ర‌త్యేక‌త‌లు ఏమిటీ? గ‌తంలో LML వెస్పా స్కూటర్లను త‌యారు చేసి ప్రసిద్ధి చెందిన LML కంపెనీ తిరిగి స‌రికొత్త ఎల‌క్ట్రిక్ వెహికిల్స్‌తో మార్కెట్‌లోకి అడుగుపెట్ట‌నుంది ఈ ఏడాది సెప్టెంబర్‌లో మూడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రానున్నాయి. మేనేజింగ్ డైరెక్టర్, CEO, యోగేష్ భాటియా నేతృత్వంలోని LML Electric .. భారతదేశంలో Electric hyper bikes ప్రారంభించేందుకు జర్మన్ కంపెనీ eRockit Systems GMBHతో జ‌ట్టు కట్టింది. ఎలక్ట్రిక్ సైకిళ్లు, మోటార్‌సైకిళ్ల కలయికే ఈ…

Read More
electric vehicles sales 2023

Okinawa electric scooters రీకాల్ చేస్తోంది.. ఎందుకు?

ప్ర‌ముఖ Electric scooter  తయారీదారు Okinawa Autotech త‌మ వాహ‌నాల్లోని బ్యాటరీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి 3,215 బ్యాటరీలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. “ఇటీవలి ఒకినావా వాహ‌నం కాలిపోయిన సంఘటన, అలాగే కస్టమర్ భద్రత కోసం  కంపెనీ తాజా నిర్ణ‌యం తీసుకుంది.  భారతదేశంలోని ఏ Electric Vehicles తయారీ సంస్థ అయినా స్వచ్ఛందంగా రీకాల్ చేయడం ఇదే మొదటిసారిగా చెప్పుకోవ‌చ్చు. ఈవీ త‌యారీ సంస్థ Okinawa ఏడేళ్ల  క్రితం స్థాపించ‌బ‌డింది. దీని పోర్ట్ఫోలియోలో మూడు లోస్పీడ్‌, నాలుగు…

Read More
fisker electric Suv

ఇండియాకు Fisker ల‌గ్జ‌రీ ఎల‌క్ట్రిక్ కార్లు

హైద‌రాబాద్‌లో ప్రధాన కార్యాల‌యం అమెరికా కాలిఫోర్నియాకు చెందిన EV తయారీ సంస్థ Fisker Inc. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాన్ని స్థాపించింది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఎంబెడెడ్ ఎలక్ట్రానిక్స్, వర్చువల్ వెహికల్ డెవలప్‌మెంట్ సపోర్ట్ ఫంక్షన్‌లు, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ త‌దిత‌ర అంశాల‌పై పని చేయడానికి ఈ కొత్త ఆపరేషన్ సెంటర్‌ను ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది. Fisker సంస్థ హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ విభాగానికి Fisker Vigyan India Pvt Ltd అని పేరు…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates