
అత్యాధునిక ఫీచర్లతో వన్ ఈవీ స్కూటర్.. సింగిల్ చార్జిపై రేంజ్ 248 కి.మీ

Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పట్టభద్రుడైన ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్ ఎడిటర్‌గా సేవలు అందించారు.హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్ మరియు సిఎన్జి వాహనాలు) వంటి పర్యావరణహిత అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్డేట్స్ను ప్రజలకు అందిస్తున్నారు.సహజ వనరుల సంరక్షణ, సుస్థిర జీవన విధానం, పర్యావరణ సాంకేతికతలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఆయన ప్రధాన లక్ష్యం. “హరితమిత్ర”ను ఒక పచ్చదన దిశలో పయనించే సమాచార వేదికగా తీర్చిదిద్దడం కోసం ఆయన కృషి చేస్తున్నారు.