1 min read

Ather 450 Apex : 157కి.మీ రేంజ్ తో ఏథర్ 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..

Ather Energy ఈవీ కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. Ather 450 Apex ను ఈరోజు విడుదల చేసింది. ఈ సంస్థ ఇప్పటివరకు తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే ఇదే అత్యంత వేగవంతమైన ఈవీ. స్కూటర్ లో Warp+ మోడ్ ను పరిచయం చేసింది. లుక్స్ పరంగా, Ather 450 Apex విలక్షణమైన డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇది 450X, 450S మోడల్‌లతో పోలిస్తే కాస్త వేరుగా ఉంటుంది. ఏథర్ ఎనర్జీని స్థాపించి 10-సంవత్సరాల మైలురాయి […]