Harithamithra Telugu News

Oil Palm Cultivation

Oil Palm Cultivation | ఆయిల్ పామ్ సాగుతో ఎకరానికి ₹2 లక్షల ఆదాయం!

తెలంగాణ రాష్ట్రంలో సంప్రదాయ పంటల స్థానంలో ఆయిల్ పామ్ సాగు (Oil Palm Cultivation)ను ప్రోత్సహించడం ద్వారా రైతాంగం ఆర్థికంగా బలోపేతం కానుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పాల్వంచమర్రి గ్రామంలో జరిగిన ‘మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాగు విస్తరణకు రూ.456 కోట్ల కేటాయింపు రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ఉధృతం చేసేందుకు…

Read More
Turmeric Value Chain Summit 2025

ప్రభుత్వ అగ్రి విజన్‌లో పసుపుకు కీలక స్థానం : మంత్రి తుమ్మల

హైదరాబాద్ : దేశంలో పండే పసుపును ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు సమష్టి చర్యలు అవసరమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లో సీఐఐ తెలంగాణ, నేషనల్ టర్మరిక్ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన టర్మరిక్ వాల్యూ చైన్ సమ్మిట్ – 2025 (Turmeric Value Chain Summit 2025) లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అగ్రి విజన్ 2047 – ఆర్థిక వృద్ధికి ఇంజిన్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates