Tuesday, January 21Lend a hand to save the Planet
Shadow

Tag: సేంద్రియ ఎరుపులు

organic fertilizers | సేంద్రియ ఎరువులతో లాభాలెన్నో.. వీటిని ఇలా ఈజీగా తయారు చేసుకోండి..

organic fertilizers | సేంద్రియ ఎరువులతో లాభాలెన్నో.. వీటిని ఇలా ఈజీగా తయారు చేసుకోండి..

Organic Farming
Organic fertilizers|సాగులో అధిక దిగుబడులు సాధించడానికి రసాయల ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల క్రమంగా  భూసారం దెబ్బతింటుంది. అలాంటి పంటలు కూడా ఆరోగ్యానికి అంత క్షేమం కాదు. మరోవైపు పర్యావరణ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి రైతులు సేంద్రియ ఎరువులును తమ స్థాయిలోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వాటి ద్వారా వారు పండించే పంటలకు మార్కెట్లో ఎప్పుడు కూడా భారీగా డిమాండ్ ఉంటుంది. అన్ని విధాలా శ్రేష్ఠమైన సేంద్రియ ఎరువులు తయారు చేసుకునే పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కంపోస్టు ఎరువు పంటల సాగులో మిగిలిపోయిన వ్యవసాయ వ్యర్థాలతో ఈ ఎరువు తయారు చేసుకోవచ్చు.. ఎత్తయిన ప్రదేశంలో 1 మీ. లోతు, 2 మీ. వెడల్పు, తగినంత తగినంత పొడవు గొయ్యి తవ్వాలి.. వ్యర్థాలను 30 సెం.మీ. మందం పొరలుగా పేర్చుకుంటూ.. మధ్య మధ్యలో.. పేడ నీళ్లను, 8-10 కి. సూపర్‌ ఫాస్పేట్‌ చొప్పున ఒక్కొక్క పొరలో వేస్తూ నేల మట్టానికి అర మీటరు ఎత్తు వర...
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..