సోలార్ సిస్టం
కనీసం దోమ కూడా కనిపించని బంజరు భూమిలో ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్.. దీని విశేషాలు ఏమిటో తెలుసా.. ?
పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న మారుమూల ప్రాంతంలో, మల్టీ – బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ గుజరాత్‌లోని ఖవ్దా ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కు (largest renewable energy park) ను నిర్మించింది. ఇది సౌరశక్తి నుండి ఏకంగా 45 GW సామర్థ్యం గల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. కనీసం చిన్న మొక్క కూడా పెరగని బంజరు భూమి 2022 డిసెంబర్ లో గౌతమ్ అదానీ దృష్టిని ఆకర్షించింది. ఈ గ్రామానికి కనీసం పిన్‌కోడ్ […]
Solar Business | సోలార్ పవర్ రంగంలో ఎన్నో ఉపాధి మార్గాలు.. భారీగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు
Solar Business|భారతదేశం పవన, సౌర, జలశక్తి వంటి సహజ వనరులతో సుసంపన్నమైన దేశం. ఇందులో సౌరశక్తి మాత్రమే స్వచ్ఛమైన.. పునరుత్పాదకశక్తికి అత్యంత ఆశాజనకమైన వనరులలో ఒకటిగా చెప్పవచ్చు. మన దేశం సౌరశక్తిని వినియోగించుకునే విస్తారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇప్పటికే మన దేశం ఈ దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది. 2030 సంవత్సరం నాటికి సౌర విద్యుత్ సామర్థ్యాన్ని 500 GW కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే , భారతదేశంలో సోలార్ వ్యాపార […]