Tuesday, October 15Lend a hand to save the Planet
Shadow

Tag: 2022 Ather 450X

146 కిమీ రేంజ్‌తో థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ Ather 450X

146 కిమీ రేంజ్‌తో థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ Ather 450X

E-scooters
కొత్త ఫీచ‌ర్లు, పెరిగిన రేంజ్‌తో 2022 Ather 450X వ‌చ్చేసింది Ather Energy భారతదేశంలో Ather 450X మోడ‌ల్‌లో Gen 3 వెర్షన్‌ను విడుదల చేసింది. 2022 Ather 450X ధర రూ.1.39 (ఢిల్లీ ఎక్స్‌షోరూం) లక్షల నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. అంటే అంత‌కు ముందు వ‌చ్చిన మోడ‌ల్ కంటే కేవలం రూ. 1,000 మాత్ర‌మే ఎక్కువ. బెంగళూరులో కొత్త ఏథర్ 450X ఎక్స్-షోరూమ్ రూ. 1.55 లక్షలు.కొత్త 2022 ఏథర్ 450X లో మెరుగైన రైడింగ్ రేంజ్, కొత్త ఫీచర్లను అంద‌జేస్తున్నారు. బ‌య‌టి రూపంలో మార్పులు క‌నిపించ‌వు. ఇది కూడా వైట్, స్పేస్ గ్రే, మింట్ గ్రీన్ కలర్ షేడ్స్‌లో అందించబడుతుంది. Ather Energy 450X యొక్క పవర్‌ట్రెయిన్‌ను అప్‌డేట్ చేసింది. ఇది ఇప్పుడు మునుపటి కంటే పెద్ద బ్యాటరీని క‌లిగి ఉంటుంది.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు గ‌తంతో వ‌చ్చిన మోడల్‌లోని 2.9kWh యూనిట్‌కు బ‌దులుగా ఇందులో 3.7kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమ‌ర్చారు. అనువైన...