సరికొత్త ఫీచర్లతో 2022 Hero Optima CX
పెరిగిన రేంజ్, క్రుయిజ్ కంట్రోల్, రివర్స్ మోడ్, రిపేయిర్ మోడ్.. దేశంలోని దిగ్గజ ఈవీ కంపెనీ Hero Electric తన పాపులర్ ఎలక్ట్రిక్ వాహనమైన Hero Optima స్కూటర్‌ను అత్యాధునిక ఫీచర్లను జత చేసి ఆప్‌గ్రేడ్ చేసింది. 2022 Hero Optima CX పేరుతో ఇది విడుదల కానుంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో హీరో ఆప్టిమా CX, హీరో ఆప్టిమా CX ER (ఎక్స్‌టెండెడ్ రేంజ్) అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. హీరో ఎలక్ట్రిక్ ఇ-స్కూటర్‌లో గణనీయమైన…