Tag: 450X

Ather | 2024 లో ఏథర్ నుంచి కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధ్రువీకరించిన సీీఈవో
EV Updates

Ather | 2024 లో ఏథర్ నుంచి కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధ్రువీకరించిన సీీఈవో

Ather : ఏథర్ ఎనర్జీ కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పని చేస్తోంది. బహుశా అదే స్కూటర్ ఇటీవల బెంగళూరు వీధుల్లో  టెస్ట్ రైడ్ చేస్తుండగా కనిపించింది. ఈ పేరులేని కొత్త స్కూటర్ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ/ సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో ధృవీకరించారు. ఏథర్ కొత్త ఫ్యామిలీ స్కూటర్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం X (గతంలో ట్విట్టర్)లో " మీ మొత్తం కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని, సౌలభ్యం, పుష్కలమైన పరిమాణం, మరిన్నింటిని అందిస్తూ రూపొందించబడిన" ఫ్యామిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ అభివృద్ధిని చేస్తున్నాము. అయితే, ఈ స్కూటర్ 2024లో విడుదల చేయనున్నట్లు తరుణ్ మెహతా ధృవీకరించారు.Ather 450 వచ్చిన దశాబ్ద కాలం తర్వాత, చాలా మంది వ్యక్తులు @atherenergyని బ్రాండ్‌గా ఇష్టపడతారు.. అయితే మా నుండి పెద్ద స్కూటర్‌ని కోరుకుంటున్నారు. అందుకే మేము 2024లో ఫ్యామిలీ స్కూటర్‌ను లాంచ్...
Ather 450X Price Drop: ఏథ‌ర్‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌పై భారీ త‌గ్గింపు
EV Updates

Ather 450X Price Drop: ఏథ‌ర్‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌పై భారీ త‌గ్గింపు

Ather 450X Price Drop : Ather Energy త‌న వేరియంట్ 450X ధ‌ర‌ల‌ను భారీగా త‌గ్గించింది. త‌గ్గించిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా అందులో కొన్ని ఫీచ‌ర్ల‌ను కూడా తొల‌గించింది. అత్యాధునిక ఫీచ‌ర్లు కావ‌ల్సిన వారు ప్రో-ప్యాక్ 450X వేరింయంట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీటి ధరల‌ను ప‌రిశీలిస్తే 450X ధ‌ర రూ. 1,14,636, అలాగే 450X ప్రో ప్యాక్ ధ‌ర రూ. 1,45,000 (ఎక్స్-షోరూమ్ బెంగళూరు, FAME II, ఛార్జర్‌తో సహా)గా ఉంది.ప్రో-ప్యాక్ లేని Ather 450X ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ TVS iQube (రూ. 1,12,230 ఆన్-రోడ్), మిడ్-స్పెక్ Ola S1 (రూ. 1,14,999 ఎక్స్-షోరూమ్) బేస్ వేరియంట్‌తో పోటీపడుతుంది. Ather 450X Price Drop ప్రో-ప్యాక్ లేకుండా 450Xలో కొత్తగా ఏముంది? మీరు ప్రో-ప్యాక్ లేకుండా 450X కొనుగోలు చేసినప్పటికీ, అందులో ప్రో ప్యాక్‌లో ఉన్న 450X హార్డ్‌వేర్‌ను పొందుతారు. ఇందులో అదే బ్యాటరీ, అదే మోటారు, మరీ ముఖ్యంగా అదే పనితీరు క‌న‌బ‌రుస...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..