Saturday, March 22Lend a hand to save the Planet
Shadow

Tag: Amazon

Flipkart | పండుగ బంప‌ర్ ఆఫ‌ర్.. ఫ్లిప్ కార్ట్ లో ఈవీ స్కూట‌ర్ల‌పై భారీ డిస్కౌంట్‌..

Flipkart | పండుగ బంప‌ర్ ఆఫ‌ర్.. ఫ్లిప్ కార్ట్ లో ఈవీ స్కూట‌ర్ల‌పై భారీ డిస్కౌంట్‌..

EV Updates
Flipkart Big Billion Days Sale : ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రంగంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల అమ్మ‌కాలు హెచ్చుతగ్గులకు లోనవుతుండగా, గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ గణనీయంగా తగ్గింది. అయితే భారతదేశంలో EV అమ్మకాలు మాత్రం దూకుడుగా సాగుతున్నాయి. జూలైలో ఈవీ విక్ర‌యాలు రికార్డు సృష్టించాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 (EMPS), జూలై 1 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు అమలులోకి వస్తుంది. ద‌స‌రా, దీపావ‌ళి ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈవెంట్‌ను కొన‌సాగిస్తోంది. వార్షిక ఫెస్టివల్ ఈవెంట్ లో భాగంగా క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ EMI ఆప్ష‌న్లను వినియోగ‌దారుల కోసం అందిస్తోంది. అయితే ఫ్లిప్‌కార్ట్ లో అత్యంత పాపుల‌ర్ అయిన మూడు EV స్కూటర్‌లపై భారీ డిస్కౌంట్ల‌ను అందిస్తోంది. ఆ ఈవీ స్కూట‌ర్ల వివ‌రాలు ఇప్పుడు చూద్దాం.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్: ఓలా ఎస్1 ప్రో MRP: రూ. 1,34,999 |...
Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..