Tag: Ampere electric scooters
ఇకపై ఫ్లిప్‌కార్ట్‌లో Ampere electric scooters
గ్రీవ్స్ కాటన్ సంస్థకు చెందిన ఇ-మొబిలిటీ వ్యాపార విభాగమైన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (GEM).. తన Ampere electric scooters ను మిలియన్ల మంది కస్టమర్‌లకు అందించడానికి సరికొత్త నిర్ణయం తీసుకుంది. కస్టమర్‌లు తమ EV ప్రయాణాన్ని సజావుగా ప్రారంభించేందుకు భారతదేశ స్వదేశీ ఇ-కామర్స్ మార్కెట్ ప్లేస్ అయిన ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇది మొదట ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆంపియర్ మాగ్నస్ EX ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయించడం ప్రారంభించనుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఔత్సాహిక EV కొనుగోలుదారులను […]
