Ampere Nexus : తక్కువ ధరలోనే ఆంపియర్ నెక్సస్ స్కూటర్ వచ్చేసింది… ఫీచర్లు, ధరల వివరాలు ఇవే..
Ampere Nexus launched | ఆంపియర్ ఎలక్ట్రిక్ కంపెనీ తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ నెక్సస్‌ను రూ. 1.10 లక్షల ప్రారంభ ధరతో భారతదేశంలో విడుదల చేసింది. ఇది కంపెనీ నుంచి వచ్చిన మొట్టమొదటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది సరికొత్త ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. Nexus ఎలక్ట్రిక్ స్కూటర్ EX, ST అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. Ampere Nexus launched in India ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ పరిశీలిస్తే.. మొదటగా…