Kurma Village | ప్రాచీన పద్ధతులు పాటిస్తున్న స్వచ్ఛమైన గ్రామం.. ప్రకృతితో మమేకమయ్యే జీవనం..
Kurma Village | ఆ గ్రామానికి వెళితే మనం 200 ఏళ్ల క్రితం నాటి ప్రాచీనకాల వాతావరణాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తాం.. అక్కడ స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ గాడ్జెట్‌లు ఏవీ కనిపించవు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం ఆధునిక సాంకేతికత లేని పురాతన కాలానికి నడిపిస్తూ గడియారాన్ని ‘వెనక్కిస తిప్పారు. ఈ గ్రామంలో కనీసం విద్యుత్ సౌకర్యం కూడా వినియోగించుకోకుండా ఆధునిక కృత్రిమ జీవన విధానానికి దూరంగా సాంప్రదాయ గ్రామీణ భారతీయ జీవన విధానాన్ని అవలంబిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం…