1 min read

Srinagar Tulip Garden | ఆసియాలోనే అతి పెద్దదైన తులిప్ గార్డెన్.. ప్రజల కోసం తెరిచిన అధికారులు

Srinagar Tulip Garden | శ్రీన‌గ‌ర్  లోని ఆసియాలోనే అతిపెద్ద‌దైన తులిప్ గార్డెన్ ప్ర‌జ‌ల‌కోసం శ‌నివారం నుంచి తెరిచారు. దాల్ సరస్సు, జబర్వాన్ హిల్స్ మధ్య ఈ తులిప్ గార్డెన్ ఉంది. గతంలో సిరాజ్ బాగ్ అని పిలిచే ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ (Tulip Garden) వివిధ రంగుల తులిప్ పుష్పాలు పూయడం ప్రారంభించడంతో భూత‌ల స్వ‌ర్గంలా క‌నిపిస్తోంది. ఫ్లోరికల్చర్ శాఖ కమిషనర్ సెక్రటరీ షేక్ ఫయాజ్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ.. “తులిప్ గార్డెన్‌ను ప్రజల […]