ather 450 apex
Flipkart | పండుగ బంపర్ ఆఫర్.. ఫ్లిప్ కార్ట్ లో ఈవీ స్కూటర్లపై భారీ డిస్కౌంట్..
Flipkart Big Billion Days Sale : ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు హెచ్చుతగ్గులకు లోనవుతుండగా, గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ గణనీయంగా తగ్గింది. అయితే భారతదేశంలో EV అమ్మకాలు మాత్రం దూకుడుగా సాగుతున్నాయి. జూలైలో ఈవీ విక్రయాలు రికార్డు సృష్టించాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 (EMPS), జూలై 1 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు అమలులోకి వస్తుంది. దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ […]
Longest Range Electric Scooters | భారత్ లో ఎక్కువ మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ల లిస్ట్ ఇదే..
Longest Range Electric Scooters : భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు వృద్ధి చెందుతోంది. వినియోగదారులను ఆకట్టుకునే మైలేజీ, స్పీడ్ తో అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లు మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. ప్రజల్లో ఎకో-ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్ పై అవగాహన పెరుగుతుండడంతో భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించేవి, హైస్పీడ్ తో వెళ్లే స్కూటర్ల గురించి తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఈవీ మార్కెట్లో కూాడా అనేక ఆప్షన్లు ఉన్నాయి. Longest Range […]
EV Comparision | Ola S1 Pro Gen2, ఏథర్ 450 అపెక్స్, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్? వీటి ఫీచర్లు, ధరలు ఇవే..
EV Comparision | Ather Energy తన 10వ వార్షికోత్సవం సందర్భంగా, స్పోర్టీ లుక్ తో ఉన్న Ather 450 Apex కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇటీవలే విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 1.89 లక్షలుగా ఉంది. అయితే మరో ఈవీ తయారీ సంస్థ Ola S1 ప్రో [Gen 2] ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇది బడ్జెట్ పరంగా కాస్త అందుబాటు ధరలోనే ఉంది. ఇదే ధరల రేంజ్ […]
Ather 450 Apex : 157కి.మీ రేంజ్ తో ఏథర్ 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..
Ather Energy ఈవీ కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. Ather 450 Apex ను ఈరోజు విడుదల చేసింది. ఈ సంస్థ ఇప్పటివరకు తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే ఇదే అత్యంత వేగవంతమైన ఈవీ. స్కూటర్ లో Warp+ మోడ్ ను పరిచయం చేసింది. లుక్స్ పరంగా, Ather 450 Apex విలక్షణమైన డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇది 450X, 450S మోడల్‌లతో పోలిస్తే కాస్త వేరుగా ఉంటుంది. ఏథర్ ఎనర్జీని స్థాపించి 10-సంవత్సరాల మైలురాయి […]
Ather 450 Apex | వేగవంతమైన.. పవర్ ఫుల్.. ఏథర్ కొత్త స్కూటర్ వస్తోంది…
Ather 450 Apex | ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లపై యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ఏథర్ ఎనర్జీ తన 450 ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిని విస్తరిస్తోంది. కంపెనీ CEO తరుణ్ మెహతా ఇటీవల 450 అపెక్స్ పేరుతో రాబోయే ఫ్లాగ్‌షిప్ మోడల్ గురించి క్లూ ఇచ్చారు. త్వరలో 450 X మోడల్ ను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 450 ప్లాట్‌ఫారమ్‌లో 450 […]