Ather 450X Price Drop: ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ తగ్గింపు
Ather 450X Price Drop : Ather Energy తన వేరియంట్ 450X ధరలను భారీగా తగ్గించింది. తగ్గించిన ధరలకు అనుగుణంగా అందులో కొన్ని ఫీచర్లను కూడా తొలగించింది. అత్యాధునిక ఫీచర్లు కావల్సిన వారు ప్రో-ప్యాక్ 450X వేరింయంట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీటి ధరలను పరిశీలిస్తే 450X ధర రూ. 1,14,636, అలాగే 450X ప్రో ప్యాక్ ధర రూ. 1,45,000 (ఎక్స్-షోరూమ్ బెంగళూరు, FAME II, ఛార్జర్‌తో సహా)గా ఉంది. ప్రో-ప్యాక్ లేని Ather 450X…