Ather electric scooter బిగ్ అప్‌డేట్..
Ather electric scooter భాగాలను తయారీకోసం Foxconn తో ఒప్పందం Ather electric scooter : దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ Ather Energy (ఏథర్ ఎనర్జీ..) తన ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కీలకమైన భాగాలను అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి Foxconn (ఫాక్స్‌కాన్) టెక్నాలజీ గ్రూప్ కంపెనీ అయిన భారత్ ఎఫ్‌ఐహెచ్‌తో ఒప్పందాన్ని కుదుర్చకుంది. ఇందులో భాగంగా, భారత్ ఎఫ్‌ఐహెచ్ ప్రత్యేకంగా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, డ్యాష్‌బోర్డ్, పెరిఫెరల్ కంట్రోలింగ్ యూనిట్లు, ఏథర్…