Thursday, August 21Lend a hand to save the Planet
Shadow

Tag: Auto Expo

Bajaj Chetak EV  | కొత్త, పాత బజాజ్ స్కూటర్లలో తేడాలు ఏమున్నాయి? అదనంగా ఏ ఫీచర్లు ఉన్నాయి?

Bajaj Chetak EV | కొత్త, పాత బజాజ్ స్కూటర్లలో తేడాలు ఏమున్నాయి? అదనంగా ఏ ఫీచర్లు ఉన్నాయి?

EV Updates
Bajaj Chetak EV | బజాజ్(Bajaj Auto) కొత్త చేతక్‌ను ఇటీవ‌లే రూ.1.20 లక్షల(ఎక్స్-షోరూమ్ )తో విడుదల చేసింది. అయితే చేతక్‌తో, బజాజ్ కొన్ని ముఖ్య‌మైన ఫీచ‌ర్ల‌ను జోడించింది. ఈ మార్పులు కొత్త బజాజ్ చేతక్ పాత మోడల్ నుంచి ఎలా విభిన్నంగా ఉందో ఇక్కడ మరింత వివరంగా చూడండి.Bajaj Chetak EV — New vs oldకొలతలు : కొత్త చేతక్ దాని ఛాసిస్ ను పున‌రుద్ధ‌రించింది. ఫలితంగా 80mm పొడవైన వీల్‌బేస్ ఉంటుంది. దీంతోఫ ఫ్లోర్‌బోర్డ్ కాస్త‌ పొడవుగా ఉండి. మరింత స్పేస్ ల‌భిస్తుంది .పాత మోడల్‌తో పోలిస్తే కొత్త చేతక్ సీటు కూడా పొడవుగా ఉంటుంది. తద్వారా సీటు కింద కూడా ఎక్కువ స్టోరేజ్ అందిస్తుంది.ఫీచర్లుBajaj Chetak EV Features : పాత బజాజ్ చేతక్ ఫీచర్-రిచ్ వెహికిల్, కానీ బజాజ్ అప్‌డేట్ చేసిన వెర్షన్‌తో గేమ్‌ను మరింత పెంచింది. కొత్త బజాజ్ చేతక్ టచ్ ఆపరేషన్‌లతో కూడిన TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను క‌లిగి ఉంటుంది...
సుజుకి మోటార్ EV కారు.. ఇ-విటారా లాంచ్..

సుజుకి మోటార్ EV కారు.. ఇ-విటారా లాంచ్..

Electric cars
Suzuki Motor | మారుతీ సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-వితారా (EV model e-Vitara) ను సోమవారం మిలన్‌లో ఆవిష్కరించింది. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌లోకి కంపెనీ ముందడుగు వేసిన‌ట్లైంది. వచ్చే ఏడాది గుజరాత్ యూనిట్‌లో ఉత్ప‌త్తిని ప్రారంభించ‌నుంది. 2025 వేసవిలో యూరప్, భారత్‌, జపాన్‌తో సహా వివిధ దేశాల్లో విక్రయాలు ప్రారంభమవుతాయ కంపెనీ వెల్ల‌ల‌డించింది. సుజుకి మోటార్ కార్పొరేషన్ తన మొదటి భారీ ఉత్పత్తి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (BEV)ని ఆవిష్కరించింది.Suzuki Motor e-Vitara జనవరి 2023లో భారతదేశంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన 'Evx' అనే కాన్సెప్ట్ మోడల్‌పై ఆధారపడింది. మారుతి EV కారు.. టాటా Curvv EV, రాబోయే హ్యుందాయ్ క్రెటా EV, మహీంద్రా BE 05 వంటి ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు గ‌ట్టిపోటీ ఇవ్వ‌నుంది.e Vitara రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వ‌స్తుంది. అవి- 49 kWh మరియు 61 kWh. ఏది ఏమైనప్పటికీ, రె...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు