Saturday, August 23Lend a hand to save the Planet
Shadow

Tag: automobile news

Electric car offers | ఎలక్ట్రిక్ కార్లపై ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌.. రూ.లక్షల్లో తగ్గింపు..

Electric car offers | ఎలక్ట్రిక్ కార్లపై ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌.. రూ.లక్షల్లో తగ్గింపు..

Electric cars
Electric car offers | కొత్త కార్లు కొనాలనుకునేవారికి శుభవార్త.. కార్లు కొనుగోలు చేసేటపుడు మైలేజ్‌, ధర సమస్యతో చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ ఇబ్బందులకు చెక్‌ పెడుతూ ఇటీవల ప్రముఖ కంపెనీలన్నీ అదిరిపోయే మైలేజ్‌ ఆప్షన్‌తో పాటు అత్యాధునిక ఫీచర్లతో ఈవీలను రిలీజ్‌ చేశాయి. అయితే ప్రస్తుతం మనం 2023 చివర్లో ఉన్నాము. ఈ క్రమంలో.. అన్ని కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లపై ఇయర్‌ ఎండ్‌ డిస్కౌంట్స్‌ ప్రకటిస్తున్నాయి. ఈవీలపై కూడా ఈ డిస్కౌంట్స్‌ అందుబాటులో ఉన్నాయి..భారతదేశంలో ఈవీ వాహనాలు కొనుగోళ్ల జోరు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఈవీల అమ్మకాలు పెరిగాయి. అయితే ఈ అమ్మకాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లే అధికంగా ఉంటున్నాయి. కానీ కార్ల విషయానికి వచ్చేసరికి రేంజ్ సమస్యతో చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలుకు వెనుకాడుతున్నారు.. ఈ సమస్యకు చెక్‌ పెడుతూ ఇటీవల టాప్‌ కంపెనీలన్నీ అదిరిపోయే...
Pure EV ePluto 7G Max | ఒక్కసారి చార్జితో 200 కిలోమీటర్లు ప్రయాణించండి..

Pure EV ePluto 7G Max | ఒక్కసారి చార్జితో 200 కిలోమీటర్లు ప్రయాణించండి..

E-scooters
Pure EV ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలు ఇవే.. Pure EV ePluto 7G Max | హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ప్యూ ఈవీ (Pure EV ) నుంచి వచ్చిన తాజా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈప్లూటో 7జీ మ్యాక్స్ (epluto 7G Max) స్కూటర్‌ ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇది ఒక్కసారి చార్జితో ఏకంగా 201 కి.మీ దూరం సాఫీగా ప్రయాణించవచ్చు. అయితే ఈ ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కేవలం రూ.1.14 లక్షలు (ఎక్స్ షోరూమ్) మాత్రమే.. ఇందులో హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్ హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ వంటి స్మారట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఈవీ.. మ్యాట్ బ్లాక్, రెడ్, గ్రే, తెలుపు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ Elecric scooter లో స్మార్ట్ బీఎంఎస్‌తో కూడిన ఏఐఎస్-156 సర్టిఫైడ్ 3.5కిలోవాట్ల హెవీ డ్యూటీ బ్యాటరీని అమర్చారు. బ్లూటూత్ కనెక్టివిటీ, 2.4 కిలోవా...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు