Tag: BaaS
అతి తక్కువ ధరకే టాటా పంచ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ! ‘బ్యాటరీ అద్దె’ మోడల్‌తో భారీగా తగ్గిన ధర.. -Tata Punch.ev BaaS Price
Tata Punch.ev BaaS Price and Features : ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకునే వారికి బ్యాటరీ ధర ఒక పెద్ద భారంగా ఉండేది. ఈ సమస్యను పరిష్కరిస్తూ, టాటా మోటార్స్ తన Punch EV ఫేస్‌లిఫ్ట్‌లో BaaS (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్) విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల కారు కొనేటప్పుడు బ్యాటరీ ధర చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం వాడుకున్నంత వరకు అద్దె చెల్లిస్తే సరిపోతుంది. ధరలో భారీ వ్యత్యాసం: రూ. 3.20 లక్షల ఆదా! సాధారణంగా […]
