Bajaj Bruzer CNG Bike | రోడ్లపై తళుక్కున మెరిసిన కొత్త బజాజ్ CNG బైక్.. మరిన్ని వివరాలు వెలుగులోకి..
Bajaj Bruzer CNG Bike | బజాజ్ CNG మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తోందనే విషయం అందరికీ తెలిసిందే.. బజాజ్ సీఎన్జీ బైక్ గురించి స్వయంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ జూన్ 18న ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు బజాజ్ CNG మోటార్‌సైకిల్‌ను రోడ్లపై పరీక్షించడం మొదలుపెట్టారు. అయితే తాజాగా రోడ్లపై బజాజ్ బైక్ మ్యూల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Bajaj Bruzer CNG Bike : బజాజ్ బ్రూజర్ డిజైన్ …