
Flipkart year-end sale : బజాజ్ చేతక్ 3202ని రూ. 1.04 లక్షలకు ఎలా కొనుగోలు చేయాలి?
Flipkart year-end sale | 2024 సవంత్సరానికి బైబై చెప్పడానికి ఇంకా కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. మీరు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనాలని చూస్తున్నట్లయితే, భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఈ-స్కూటర్‌లలో ఒకటైన బజాజ్ చేతక్ 3202 (Bajaj Chetak 3202) పై అద్భుతమైన డీల్ సొంతంచేసుకునేందుకు ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండింగ్ సేల్ సందర్భంగా బాజాజ్ చేతక్ పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆఫర్ లో భాగంగా రూ. 10,000 కంటే ఎక్కువ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఈ డీల్ వెనుక ఉన్న అంశాలను ఇక్కడ తెలుసుకోండి..బజాజ్ చేతక్ 3202: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ఏమిటి?Flipkart year-end sale బజాజ్ చేతక్ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ MRP ధర రూ. 1,15,018 కాగా, కానీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న అన్ని డీల్‌లతో ఇది కేవలం రూ. 1,04,517 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ రూ. 10,000 లేదా అ...