CNG Two-Wheeler | బజాజ్ నుంచి మరో సీఎన్జీ టూవీలర్.. విడుదలయ్యేది అప్పుడే..
Bajaj CNG Two-Wheeler | బజాజ్ ఆటో త్వరలో మరో CNG టూ-వీలర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఆగస్టు 26న కంపెనీ CEO మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల విడుదల చేసిన బజాజ్ ఫ్రీడమ్ 125 మోటార్‌సైకిల్ ప్రపంచంలోనే మొదటి CNG బైక్‌గా నిలిచింది. జనవరి 2025 నాటికి 40,000 నెలవారీ విక్రయాలు జరగనున్నాయి. రాజీవ్ బజాజ్ CNBC-TV18తో మాట్లాడుతూ రాబోయే పండుగల సీజన్ ముగిసే నాటికి, తమ సీఎన్జీ వాహనాల పోర్ట్‌ఫోలియో…