బజాజ్ చేతక్ అన్ని మోడళ్ల ధరలు, ఫీచర్లు, రేంజ్ వివరాలు – Bajaj Chetak Models
Bajaj Chetak Models | ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ బజాజ్ ఆటో ఈవీ రంగంలో దూసుకుపోతోంది. తన పాపులర్ మోడల్ చేతక్ ఎలక్ట్రిక్ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో మరో సరికొత్త మైలురాయిగా నిలుస్తోంది. ఆధునిక టెక్నాలజీ, ఎక్కువ రేంజ్, ప్రీమియం ఫీచర్లతో క్లాసిక్ చేతక్ ఇప్పుడు పూర్తి ఎలక్ట్రిక్ రూపంలో మరింత ఆకర్షణీయంగా మారింది. కొత్త చేతక్ లైనప్ బజాజ్ తన 2025 ఎలక్ట్రిక్ లైనప్లో చేతక్ 3001, 3501, 3502, మరియు 3503…
