Harithamithra Telugu News

Sunday, March 1Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Tag: Bajaj Chetak Urbane Vs Ola S1 Air Vs Ather 450S

టాప్ బ్రాండ్స్.. చేతక్ అర్బేన్, ఓలా S1 ఎయిర్, ఏథర్ 450s ఎలక్ట్రిక్ స్కూటర్ల స్పెక్స్.. ధరలు ఇవే..

టాప్ బ్రాండ్స్.. చేతక్ అర్బేన్, ఓలా S1 ఎయిర్, ఏథర్ 450s ఎలక్ట్రిక్ స్కూటర్ల స్పెక్స్.. ధరలు ఇవే..

EV Updates
Bajaj Chetak Urbane Vs Ola S1 Air Vs Ather 450S : బజాజ్ ఇటీవలే అర్బన్  పేరుతో చేతక్ ఎలక్ట్రిక్ -స్కూటర్ కు సంబంధించి కొత్త ఎంట్రీ-లెవల్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది ప్రీమియం వేరియంట్ కంటే కొంచెం చిన్న బ్యాటరీని కలిగి ఉంటుంది. అందువల్ల తక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంది. ఇదే సెగ్మెంట్ లో టాప్ బ్రాండ్స్ Ola S1 Air,  Ather 450S నుంచి బజాజ్ చేతక్ అర్బన్ కు మార్కెట్ లో గట్టి పోటీ ఎదురుకానుంది. అయితే ఈ మూడు Electric scooters స్పెసిఫికేషన్లు, ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. చేతక్ అర్బేన్ Vs S1 ఎయిర్ Vs ఏథర్ 450S: పవర్‌ట్రెయిన్ చేతక్ 2.9kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తోంది. ఇది సింగిల్ చార్జిపై 113 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఓలా S1 ఎయిర్ 3kWh బ్యాటరీ కలిగి ఉంది. ఇది 151 కిమీ రేంజ్ ఇస్తుందని క్లెయిమ్ చేస్తుంది. ఇక ఏథర్ 450S 2.9kWh బ్యాటరీ యూనిట్ తో ఒకే ఛార్జ్‌పై 115 కిమీ వరకు వెళ్లగలదు....
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates