Friday, November 22Lend a hand to save the Planet
Shadow

Tag: battary swaping

అన్ని ర‌కాల ఈవీల కోసం Bounce battery swapping stations

అన్ని ర‌కాల ఈవీల కోసం Bounce battery swapping stations

charging Stations
Ampere వాహ‌నాలు కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. ప్ర‌ముఖ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీదారు బౌన్స్ ఇన్ఫినిటీ (Bounce Infinity) ఇతర ఎల‌క్ట్రిక్ వాహ‌న కంపెనీ కోసం కొత్త‌గా Bounce battery swapping stations -స్వాపింగ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. గ్రీవ్స్ ( Greaves )యాజమాన్యంలోని ఆంపియర్ స్కూటర్ (Ampere scooters) కోసం బ్యాటరీ-స్వాపింగ్ స్టేషన్‌లను అందించడానికి గ్రీవ్స్ సంస్థ‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు బౌన్స్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 10 న‌గ‌రాల్లో Bounce battery swapping stations ఈ ఒప్పందంలో భాగంగా గ్రీవ్స్ రిటైల్ లాస్ట్-మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయడంలో సాయం చేయ‌నుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో నగరానికి 300 బ్యాటరీ మార్పిడి స్టేషన్‌లతో 10 నగరాలను లక్ష్యంగా చేసుకోవాలని కంపెనీ యోచిస్తోంది. అలాగే battery-swapping stations సేవలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు (ఆంపియర్) తో స‌...
 రూ.35తో బ్యాట‌రీ మార్చుకోండి..

 రూ.35తో బ్యాట‌రీ మార్చుకోండి..

EV Updates
Bounce Infinity E1 electric scooter విశేషాలు Bounce Infinity E1 electric scooter : బెంగళూరుకు చెందిన‌ బైక్ రెంటల్ స్టార్టప్, బౌన్స్, ఇటీవల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోకి ప్రవేశించింది. కంపెనీ భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్, బౌన్స్ ఇన్ఫినిటీ E1 ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. సింగిల్ చార్జిపై , సుమారు 85కిలోమీట‌ర్ల రేంజ్ , గంట‌కు 65కి.మి వేగం అదికూడా రూ.69వేల‌కే ల‌భిస్తుండ‌డంతో అంద‌రి దృష్టి ఈ Bounce Infinity E1 electric scooter పై ప‌డింది. దీని ఎక్స్‌షోరూం ధ‌ర రూ. 68,999, అయితే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బ్యాట‌రీ లేకుండా కేవ‌లం రూ. 36,099 కంటే తక్కువగా పొందవచ్చు. ఇది ఈవీ విప‌నిలో స‌రికొత్త ప్ర‌యోగంగా చెప్పుకోవ‌చ్చు. బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ మ‌రిన్ని విష‌యాలు ఒక సారి ప‌రిశీలిద్దాం..రేంజ్, స్పెసిఫికేషన్లు బౌన్స్ ఇన్ఫినిటీ E1 electric scooter లో డిటాచ‌బుల్ 2 ...