బ్యాటరీ సేఫ్టీ పై అవగాహన పెంచుకోండి : Hero Electric
తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లను సందర్శించి బ్యాటరీ సేఫ్టీ, జాగ్రత్తలపై అవగహన పెంచుకోండని ప్రముఖ ఈవీ తయారీ దిగ్గజం Hero Electric ప్రకటించింది. ఇటీవల కొన్ని కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌లు కాలిపోయిన నేపథ్యంలో.. వేసవి కాలం ప్రారంభమవుతున్న దృష్ట్యా ఏప్రిల్ మాసాన్ని బ్యాటరీ సంరక్షణ మాసం ( Battery care month ) గా పాటిస్తామని హీరో ఎలక్ట్రిక్ తెలిపింది. బ్యాటరీ సంరక్షణ మరియు భద్రతకు సంబంధించిన కీలక అంశాలను తెలుసుకునేందుకు హీరో ఎలక్ట్రిక్ తన…