Batt:RE LO:EV electric scooter రెండు గంటల్లోనే ఫుల్ చార్జ్
Batt:RE LO:EV electric scooter : బ్యాట్రే కంపెనీ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లలో LO:EV మోడల్ ఎంతో గుర్తింపు పొందింది. ఇది మార్కెట్లో ఉన్న ఇతర 110cc పెట్రోల్ స్కూటర్ మాదిరిగా కనిపిస్తుంది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులో పిలియన్ బ్యాక్‌రెస్ట్ వంటి యాక్సెసరీలు ఉన్నాయి.Batt:RE LO:EV ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జిపై 60 కి.మీ. వరకు ప్రయాణించగలదు. అయితే వాస్తవ పరిస్థతులో్ల కాస్త అటూ ఇటుగా ఉండొచ్చు. ఇద్దరు కలిసి ప్రయాణిస్తే దీని రేంజ్ కొంత వరకు పడిపోవచ్చు.
ఇందులో లిథియం పాస్ఫేట్ బ్యాటరీని వినియోగించారు. దీనిని ఫుల్ చార్జ్ చేయడానికి సుమారు 2గంటల సమయం పడుతుంది. LO:EV ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ దూరం గల గమ్యస్థానాలకు సరిగ్గా సరిపోతుంది. సిటీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది ఇక Batt:RE...